33.2 C
India
Saturday, May 4, 2024
More

    Renu Desai Second Marriage : కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటా.. రేణూ దేశాయ్ సంచలన ప్రకటన..!

    Date:

    Renu Desai Second Marriage
    Renu Desai Second Marriage Comments, Pawan Kalyan

    Renu Desai Second Marriage : పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ మాజీ భార్య ఏ కామెంట్లు చేసినా సరే అది ఇటు సినిమాల్లో అటు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్‌ మీద ఆమె చేసే కామెంట్లు ఎంతలా వివాదాలను రాజేస్తుంటాయో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆమె చాలా కాలం తర్వాత ఓ సినిమాలో నటించింది. రవితేజ హీరోగా వస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో ఆమె కీలక పాత్ర చేసింది.

    హేమలత లావణం పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఈ క్రమంలోనే ఆమె తాజాగా  ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెకు విలేకరుల నుంచి ఓ ప్రశ్న వచ్చింది. పవన్ కల్యాణ్‌ సీఎం కావాలని మీరు కోరుకుంటున్నారా అని అడిగారు. దానికి ఆమె మాట్లాడుతూ.. నేను అయితే ఆయన సీఎం కావాలనో, కావొద్దనో ఎప్పుడూ కోరుకోను. ఒక పొలిటీషియన్ గా ఆయన ఈ సమాజానికి అవసరం.

    అది మాత్రమే నేను ఎప్పుడూ చెప్తాను. గతంలో నేను విడాకుల సమయంలో కూడా నిజాలే చెప్పాను. నాకు ఆయన నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు. నాకు ఎలాంటి భరణం కూడా ఇవ్వలేదు. సింగిల్ మదర్ గా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటాను.

    అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. కాకపోతే నేను నా కూతురు ఆధ్య గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. త్వరలోనే రెండో పెళ్లి కచ్చితంగా చేసుకుంటాను. నా పిల్లలకు మంచి భవిష్యత్ ఇస్తాను. కాకపోతే ఇప్పుడు నాకు ఆరోగ్యం పెద్దగా సహకరించట్లేదు. అందుకే రెండో పెళ్లికి కాస్త సమయం తీసుకుంటున్నాను అంటూ తెలిపింది రేణూ దేశాయ్.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    US Box Office : యూఎస్ బాక్సాఫీస్ ‘టైగర్’ కంటే ‘ఈగల్’ వసూళ్లు ఎక్కువ..!

    US Box Office : వారాంతంలో యూఎస్ బాక్సాఫీస్ వద్ద విడుదలైన...

    Renu Desai comments Viral : రెండు కాళ్ల మధ్యే పరువు ఉంటుందా? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

    Renu Desai comments Viral : పవర్ స్టార్ పవన్ కళ్యాన్...

    Mass Beauty : ‘టైగర్..’లో నటించే మాస్ బ్యూటీ ఎవరో తెలుసా? తమిళంలో కూడా ఆమెనే..

    Mass Beauty : ‘టైగర్ నాగేశ్వర్ రావు’గా రవితేజ త్వరలో మన...

    Ravi Teja vs Balaiah : రవితేజ వర్సెస్ బాలయ్య లాజిక్ రిపీట్ అవుతుందా.. ?

    Ravi Teja vs Balaiah : ఈసారి కూడా దసరా బరిలో...