28.9 C
India
Wednesday, May 15, 2024
More

    Vishnu Priya : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. విష్ణుప్రియ బోల్డ్ కామెంట్లు..!

    Date:

    Vishnu Priya :
    కాస్టింగ్ కౌచ్ మీద ఈ మధ్య మాట్లాడని వారంటూ లేరు. హాట్ భామలు ఎప్పుడు ఇంటర్వ్యూలలో పాల్గొన్న వారిని క్యాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతూనే ఉన్నారు. వారంతా చేస్తున్న కామెంట్స్ తో కాస్టింగ్ కౌచ్ అనే పదం అనునిత్యం జనాల నోళ్ళలో నానుతూనే ఉంది.. మరి తాజాగా బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ సైతం ఈ కాస్టింగ్ కౌచ్ పై తనదైన శైలిలో కామెంట్స్ చేసి తన అభిప్రాయాన్ని తెలిపింది.
    తన మాటల ప్రవాహంతో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ లలో విష్ణుప్రియ ఒకరు.. ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. అందరికి ఈ భామ పరిచయమే.. ముందుగా సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ భామ అక్కడ ఈమె సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఆ తర్వాత బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చింది..
    విష్ణు ప్రియ వెండితెరకు గుడ్ బై చెప్పి బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది. మంచి యాంకర్ గా ఎదిగిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.. ప్రజెంట్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇదిలా ఉండగా ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కాస్టింగ్ కౌచ్ మీద ఆసక్తికర కామెంట్స్ చేసింది.
    కాస్టింగ్ కౌచ్ మీద ఈమె మాట్లాడుతూ.. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే కాస్టింగ్ కౌచ్ నన్ను ఇబ్బంది పెట్టింది.. కొంత మంది నన్ను కూడా కోరిక తీర్చమంటూ కెరీర్ స్టార్టింగ్ లో అడిగారు.. కానీ నేను ఒప్పుకోలేదు.. ఒప్పుకున్న వారిని తప్పుగా చూడాల్సిన పని లేదు.. ఎందుకంటే వారి అభిప్రాయాలు వారివి..
    అయితే ఇలాంటి కమిట్మెంట్స్ ఇచ్చి ఛాన్సులు అందుకుంటే ఇండస్ట్రీలో రాణించడం కష్టమే.. కానీ టాలెంట్ ను నమ్ముకుని ఛాన్సులు అందుకుంటే మనల్ని ఇండస్ట్రీలో నిలబెడుతుంది.. నేను అలానే పైకి వచ్చాను.. అంటూ ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Kasthuri : అలాంటి పనులు చేయందే సినిమాల్లో ఆఫర్లు రావు.. నటి కస్తూరి

    Actress Kasthuri : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్  గురించి...

    Casting Couch : ఆఫర్ ఇస్తామంటూ కమిట్ మెంట్ కావాలంటారు..

    క్యాస్టింగ్ కౌచ్ సీరియల్ నటి సెన్షేనల్ కామెంట్స్ Casting Couch : క్యాస్టింగ్...

    Casting Couch Tamanna : నన్ను కూడా పక్కలోకి రమ్మన్నారు.. తమన్నా ఓపెన్ కామెంట్స్

    Casting Couch Tamanna : ఇప్పుడు ఏ ఇండస్ట్రీలో చూసినా సరే...

    Bigg Boss Divi : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. బిగ్ బాస్ దివి బోల్డ్ కామెంట్లు!

    Bigg Boss Divi : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కాస్టింగ్ కౌచ్...