36.9 C
India
Sunday, May 19, 2024
More

    Sara Tendulkar : హీరోయిన్లను మించిన అందం. . ట్రెడిషనల్ లుక్ లో సారా టెండూల్కర్..!

    Date:

    Sara Tendulkar :

    క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమె హీరోయిన్ కాకపోయినప్పటికీ అంతకు మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉండటం విశేషం. నిత్యం సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలు.. వీడియోలు పోస్టూ చేస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమెను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది.

    సచిన్ కూతురు సారా టెండూల్కర్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ త్వరలోనే ఉండే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. ఇక ఆమె క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో రిలేషన్లో ఉందనే వార్తలు సైతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటాయి.

    అయితే శుభ్ మన్ గిల్ సారా టెండూల్కర్ తో కాకుండా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో ప్రేమలో ఉన్నారని కొందరు చెబుతున్నారు. మరోవైపు శుభ్ మన్ గిల్.. సారా టెండూల్కర్ ఒకరికి అకౌంట్లను ఒకరు ఫాలో అవుతూ ఒకరి పోస్టులకు మరొకరు కామెంట్స్.. లైక్స్ పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుంటూ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు.

    ఇదిలా ఉంటే సారా టెండూల్కర్ తన ఇన్ స్టాలో కొన్ని పిక్స్ పోస్ట్ చేయగా అవి కాస్తా వైరల్ గా మారాయి. ట్రెడిషనల్ లుక్కులో కన్పించిన సారా టెండూల్కర్ అందరి అటెన్షన్ ను తనవైపు తిప్పుకుంటోంది. వీటిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Photo Story : గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సారా టెండూల్కర్  

    Photo Story Sara Tendulkar : వరల్డ్ క్రికెట్ గాడ్ సచిన్...

    Gill and Sara : అడ్డంగా దొరికిన గిల్, సారా.. హోటల్ రూంలో బుక్.. వైరల్ ఫొటోలు

    Gill and Sara : క్రికెట్లో దేవుడంటే సచిన్ టెండుల్కర్. అతడి...