36.9 C
India
Sunday, May 19, 2024
More

    “Rules Ranjan” Trailer : కిరణ్‌ అబ్బవరం ”రూల్స్ రంజన్” ట్రైలర్ ఆగయా.. కామెడీ, సస్పెన్స్ తో కుమ్మేశాడు..!

    Date:

    Kiran Abbavaram's "Rules Ranjan" trailer
    Kiran Abbavaram’s “Rules Ranjan” trailer

    “Rules Ranjan” Trailer :

    కిరణ్ అబ్బవరం అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు.. ఇతడు యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక సినిమా సినిమాకు తన నటన లోని కొత్త టాలెంట్ ను చూపిస్తూ పోతున్న కిరణ్ అబ్బవరం మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

    కిరణ్ అబ్బవరం నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”రూల్స్ రంజన్”.. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ కావడంతో ముందు నుండి యువత ఈ సినిమాపై కన్నేశారు. ఈ అమ్మడు డీజే టిల్లు, బెదురులంక 2012 సినిమాలతో వరుసగా రెండు హిట్స్ అందుకుని ఫుల్ ఫామ్ లో ఉంది.

    అంతేకాదు ఈ భామకు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. నేహా శెట్టి తన అందాలతో ఫాలోవర్స్ ను దక్కించు కుంటుంది. ఇక రూల్స్ రంజన్ సినిమా నుండి కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. కిరణ్ అబ్బవరం తన నటనతో మరోసారి ప్రేక్షకుల మనసును దోచుకునేలా ఉన్నాడు.

    ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్న కామెడీకే పెద్ద పీట వేసినట్టు తెలుస్తుంది. ట్రైలర్ మొత్తం కిరణ్, హైపర్ ఆది, వెన్నల కిషోర్ వంటి కమెడియన్స్ తమ డైలాగ్స్ తో పంచ్ డైలాగ్స్ తో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ఇక ఈ సినిమా ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించగా ఆయన తనయుడు రత్నం కృష్ణ డైరెక్ట్ చేసారు..

    సలార్ వాయిదా పడడంతో ఈ సినిమా ఆ డేట్ కు లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. చూడాలి ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో..

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే...

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...