39.5 C
India
Thursday, May 2, 2024
More

    Neha Shetty : స్లీవ్ లెస్ లో  నేహాశెట్టి.. కుర్రాళ్లు ఆగుతారా మరి

    Date:

    Neha Shetty
    Neha Shetty

    Neha Shetty : నేహా శెట్టి  పేరు డీజే టిల్లు అనే సినిమా వచ్చే వరకు ఎవరికీ తెలియదు. డీజే టిల్లు అంటే అట్లుంటది మరీ మనతోని అన్నట్లు నేహా శెట్టికి అమాంతం క్రేజ్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్లినా నేహా అంటూ పలకరింపులు, ఓపెనింగ్స్ , సినిమాలు ఇలా బిజీబిజీగా గడిపేస్తోంది.

    టిల్లులో సిద్ధార్థ్ ఎంతలా ఆకట్టుకున్నాడో అదే రేంజ్ లో నేహా కూడా పర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది. టిల్లు మూవీలో కుర్రకారును రెచ్చగొట్టే మాటలతో సీన్లతో దింపేసినా నేహా శెట్టి టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు హాజరైంది. టిల్లు స్క్వేర్ లో బ్లూ స్లీవ్ లెస్ జాకెట్ వేసుకుని మతి పొగొట్టింది. రాధిక చెప్పు రాధిక ఇట్లెందుకు చేస్తున్నావు.. ఈడ కాక ఇంకెడన్న ఖాతాలున్నాయా?  ఏందీ అని టిల్లులో సిద్దార్థ్ అంటుంటే నేహా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అభిమానుల గుండెల్లోంచి ఎప్పుడూ పోవు.

    నేహా శెట్టి గ్లామర్ గా కనిపించడం ఇదే మొదటి సారి కాదు.. నేహ మోడల్ కావడంతో సాధారణంగానే ఆమె కాస్ట్యూమ్స్ ఆకట్టుకునేలా ఉంటాయి. టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను అన్ని ట్రోల్స్, వీడియోస్, కామెంట్స్ అన్ని చూశాను. లిటరల్లీ నాకు ఏడుపొస్తుంది. మీరు ఇంతలా అభిమానిస్తారని నేను అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు.  థాంక్యూ డైరెక్టర్ విమల్, అండ్ మై హిరో సిద్దార్థ్ అంటూ ఎమోషన ల్ గా మాట్లాడిన నేహా ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

    ఎక్కడో ఉన్న నేహాను తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారని మిమ్మల్ని జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ లో ఎమోషనల్ అవుతూ నేను మీ రాధికనంటూ స్టేజ్ మొత్తం షివర్ చేసేసింది. దీంతో నేహా శెట్టి మాట తీరును అందరూ ప్రశంసిస్తున్నారు. చాలా మంది సక్సెస్ రాగానే పట్టించుకోరు.. నేహా మాత్రం అభిమానులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది. నేహా శెట్టి అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో  కామెంట్లు పెడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Population : ఆ దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న జనాభా.. 90 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీ .. కారణం ఇదే!

    Population : రాను రాను జనాభా తగ్గుతుండడంతో జపాన్ తల పట్టుకుంటోంది....

    Bharatiyadu 2 : జూన్ లో ‘భారతీయుడు 2’..

    Bharatiyadu 2 :విశ్వ నటుడు కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు 2’...

    2thousand Crores : 4 కంటైనర్లలో రూ.2 వేల కోట్లు-పట్టుకున్న పోలీసులు

    2thousand Crores : అనంతపురం జిల్లా పామిడి వద్ద పెద్ద ఎత్తున...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tillu Cube : త్వరలో ‘టిల్లు క్యూబ్’.. టిల్లు ఫ్రాంచైజీని ప్రకటించిన మేకర్స్..

    Tillu Cube : టిల్లు స్క్వేర్ మార్చి 29న (శుక్రవారం) థియేటర్లలోకి...

    Neha Shetty : నేహా శెట్టి వారణాసి ఘాట్‌లు & గ్రేస్‌ని ఆలింగనం చేసుకుంది

    Neha Shetty : డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్...

    Tillu Square : రాధిక అక్క ఫ్యాన్స్ కంగారు పడకండి! ఇదిగో స్పైసీ న్యూస్

    Tillu Square : ‘డీజే టిల్లు’ చిత్రంలోని బిగ్గెస్ట్ హైలైట్స్ లో...

    Neha Shetty Beauty : నేహాశెట్టి పరువాల రచ్చ.. పైటచాటు అందాలతో ఊరిస్తున్న బ్యూటీ..!

    Neha Shetty Beauty : నేహాశెట్టి ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్న...