39 C
India
Sunday, May 19, 2024
More

    Shalini Pandey : ఘాటు ఫోజులతో కవ్విస్తున్న షాలినీ పాండే.. హాట్ పిక్స్ వైరల్!

    Date:

    Shalini Pandey
    Shalini Pandey

    Shalini Pandey : షాలినీ పాండే.. ఈ భామ పేరు చెబితే ఇప్పటికి చాలా మంది గుర్తుపట్టక పోవచ్చు.. కానీ అర్జున్ రెడ్డి భామ అనగానే ముందుగా ఈ హీరోయిన్ గుర్తుకు వస్తుంది.. ఈ బ్యూటీ ఒకే ఒక్క సినిమాతో బాగా పాపులర్ అయ్యింది. తెలుగులో అమ్మడు అర్జున్ రెడ్డి సినిమాతో అందరిని కట్టిపడేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి అప్పట్లో సంచలనమే సృష్టించిన విషయం తెలిసిందే.

    విజయ్ దేవరకొండ, షాలినీ పాండే కలిసి నటించిన ఈ సినిమాతో ఇద్దరు స్టార్స్ అయిపోయారు. ఇక ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనుకున్నారు. కానీ అనుకున్నది జరిగితే అది లైఫ్ ఎందుకు అవుతుంది.. ఈమెకు అవకాశాలు బాగా రాకపోయినా అడపాదడపా అందుకుంది. అయితే వాటితో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు అవకాశం రాలేదు.

    ఇలా ఈమె మెల్లమెల్లగా ఫామ్ కోల్పోయి ఇప్పుడు అవకాశాలు లేక నానా తంటాలు పడుతుంది.. అర్జున్ రెడ్డి తర్వాత ఈ భామ 118, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు వంటి సినిమాల్లో మెరిసిన ఆమె క్లిక్ అవ్వలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు బిజీ అయ్యింది.

    ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను పెంచుకుంటుంది.. ఈ భామ తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో మరింత హాట్ గా మెరిసింది.. పైన లోదుస్తులు లేకుండా కేవలం కోటు మాత్రమే వేసుకుని స్టిల్స్ ఇచ్చింది. ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ కాగా అమ్మడి అందాలకు యూత్ కళ్ళు తేలేస్తున్నారు. మరి ఆ పిక్స్ మీకోసం..

    https://www.instagram.com/p/Cxdbtw6stQR/

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shalini Stunning Looks : బ్రా లేకుండా ఎద సంపద బయట పెట్టేసిన షాలినీ.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Shalini Stunning Looks : అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్...

    Shalini Pandey Stunning Looks : టూ పీస్ బికినీలో టెంప్ట్ చేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. కుర్రాలంతా ఫ్లాట్!

    Shalini Pandey Stunning Looks : షాలినీ పాండే గురించి స్పెషల్ పరిచయం...

    Shalini Pandey : బ్రా అందాలతో చంపేస్తున్న షాలినీ పాండే.. ఆ పరువాలు చూస్తే అంతే..!

    Shalini Pandey : షాలినీ పాండేను ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే...

    Shalini Pandey : షాలినీ పాండే లుక్స్ అదుర్స్

    Shalini Pandey : అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే తాజాగా డెనిమ్...