40.1 C
India
Tuesday, May 7, 2024
More

    Shalini Pandey Stunning Looks : టూ పీస్ బికినీలో టెంప్ట్ చేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. కుర్రాలంతా ఫ్లాట్!

    Date:

    Shalini Pandey Stunning Looks :
    షాలినీ పాండే గురించి స్పెషల్ పరిచయం అవసరం లేదు.. ఈ భామ అంటే తెలియని వారికీ కూడా అర్జున్ రెడ్డి హీరోయిన్ అని చెబితే చాలు.. ఈ అమ్మడిని ఈజీగా గుర్తు పడతారు.. ఆ ఒక్క సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.. అయితే ఈ అమ్మడికి ఎంత త్వరగా ఫెమ్ వచ్చిందో అంతే త్వరగా పడిపోయింది.
    అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.. ఈ ఒక్క హిట్ ఈమెకు వరుస అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది.. కానీ ఈ సినిమా ఎంత హిట్ అయిన ఈమె కెరీర్ కు మాత్రం ఉపయోగ పడలేదు. ఈమె కేరీర్ లో ఈ సినిమా మాత్రమే హిట్ అయ్యింది.. ఆ తర్వాత చేసిన సినిమాలు ఒక మాదిరి హిట్ అయినప్పటికీ ఈమెకు అంతగా ఫేమ్ తేలేక పోయాయి..
    అర్జున్ రెడ్డి తర్వాత 118, మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, నిశ్శబ్దం వంటి సినిమాల్లో మెరిసింది. అయిన కూడా ఈమెను పెద్దగా పట్టించు కోలేదు. దీంతో ఈమె బాలీవుడ్ చెక్కేసింది.. కానీ ఈమెకు అక్కడ కూడా లక్ కలిసి రాలేదు.. దీంతో ఇప్పుడు పెద్దగా అవకాశాలు లేక సోషల్ మీడియాను నమ్ముకుని గ్లామర్ షో చేస్తుంది..
    సోషల్ మీడియాలో నిత్యం అందాల ఆరబోత చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. తాజాగా ఈ అమ్మడు ఏకంగా టూ పీస్ బికినీ ధరించి అందరికి షాక్ ఇచ్చింది. బోల్డ్ లుక్ లో బెంచ్ మీద పడుకుని టెంప్టింగ్ ఫోజుతో ఆకట్టుకుంది.. ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

    Share post:

    More like this
    Related

    Postal Ballot : పోస్టల్ బ్యాలెట్ లో తప్పిదం.. అధికారులపై చర్యలు

    Postal Ballot : పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో పోస్టల్...

    MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

    MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ...

    Jharkhand : పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు

    Jharkhand : ఝార్ఖండ్ లో ఓ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)...

    Divi Vadthya పిక్ టాక్: బ్రాలెట్ లో ‘దివి’స్ మెస్మరైజింగ్ పిక్స్..

    Divi Vadthya : తెలుగు అమ్మాయి దివి వడ్త్య గ్లామర్ క్వీన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Shalini Stunning Looks : బ్రా లేకుండా ఎద సంపద బయట పెట్టేసిన షాలినీ.. చూస్తే పిచ్చెక్కాల్సిందే..!

    Shalini Stunning Looks : అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రాళ్లలో విపరీతమైన ఫాలోయింగ్...

    Shalini Pandey : బ్రా అందాలతో చంపేస్తున్న షాలినీ పాండే.. ఆ పరువాలు చూస్తే అంతే..!

    Shalini Pandey : షాలినీ పాండేను ఇప్పట్లో ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే...

    Shalini Pandey : ఘాటు ఫోజులతో కవ్విస్తున్న షాలినీ పాండే.. హాట్ పిక్స్ వైరల్!

    Shalini Pandey : షాలినీ పాండే.. ఈ భామ పేరు చెబితే ఇప్పటికి...

    Shalini Pandey : షాలినీ పాండే లుక్స్ అదుర్స్

    Shalini Pandey : అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే తాజాగా డెనిమ్...