37 C
India
Monday, May 20, 2024
More

    Taro Leaves Benefits : ఈ ఆకులు డైట్ లో చేర్చుకుంటే బీపీ, బరువు తగ్గుతారు తెలుసా?

    Date:

    Taro Leaves Benefits :

    మనం దుంప కూరలు ఎక్కువగా ఇష్టపడుతుంటాం. అందులో చామగడ్డ అంటే మరీ ఇష్టంగా తింటారు. దీంతో పులుసు, వేపుడు, కూర చేసుకోవచ్చు. వీటిలో విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, ఒమేగా3, ప్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటి ఆకుల్లో బీటాకెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి.

    చామాకులతో చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. చామాకు బడీలు, పొట్లాలు చేస్తూ ఉంటారు. చామాకును మన డైట్ లో చేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. చామాకులు తింటే బీపీ నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఒమేగా ప్యాటీ యాసిడ్లు ఉంటాయి. దీంతో బీపీ కంట్రోల్ లో ఉంటుంది. అందుకే చామాకులను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం.

    చామాకులతో మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. చామాకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ బాగుపడేందుకు చామాకు తోడ్పడుతుంది. చామాకుల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఫైబర్, మెథియోనిన్ ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీని వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

    చామాకులు తినడం వల్ల బరువు తగ్గుతారు. చామాకుల్లో ప్రొటీన్ ఎక్కువ. తక్కువ కొవ్వు ఉంటుంది. ఇందులో కాల్షియం, పొటాషియం అధికంగా ఉంటాయి. కాల్షియం ఎముకలు, దంతాలు బలంగా ఉండేందుకు కారణమవుతుంది. పొటాషియం గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. అనిమియాతో బాధపడే వ్యక్తులకు ఈ ఆకులు మందులా పనిచేస్తాయి. ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి కారణంగా నిలుస్తాయి.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Sleeping Positions : ఎటువైపు తిరిగి నిద్రపోతే మంచిది.. రెండు వైపుల పడుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయా?

    Sleeping Positions : రోజు వారి కార్యకలాపాల్లో భాగంగా నిద్ర కూడా...

    Knee Pains : మోకాళ్ళ నొప్పులా.. అయితే ఈ ఒక్కటి పాటిస్తే చాలు నడవలేని వారి సైతం లేచి పరిగెత్తాల్సిందే?

    Knee Pains : ప్రస్తుత రోజుల్లో చాలామంది మోకాళ్ళ నొప్పులు, కీళ్ల...

    Curry Leaf Harvest : ఆధునిక సేద్యానికి, వైద్యానికి – కాసుల ‘వంట’ కరివేపాకు ‘పంట’

    Curry Leaf Harvest : భారతీయ వంటకాల్లో కరివేపాకు కామన్‌గా కనిపిస్తుంది. చాలా...

    Sitting Work : కూర్చుని పనిచేస్తున్నారా? అయితే ఆలోచించండి

    Sitting Work : ఈ రోజుల్లో అందరు కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు....