35.2 C
India
Wednesday, May 22, 2024
More

    ANR Comments : నాగార్జునకు హీరో అయ్యే లక్షణాలు లేవు.. అప్పట్లో ఏఎన్నార్ కామెంట్స్..!

    Date:

    ANR Comments :

    అక్కినేని నాగార్జున గురించి తెలియని వారు లేరు.. నాగ్ ఏఎన్నార్ తర్వాత అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ను తెలుగు సినీ ఇండస్ట్రీకి అందించి తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.. అయితే అలాంటి నాగార్జున గురించి స్వయంగా ఏఎన్నార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

    నాగార్జునను మొదట్లో నాగేశ్వరరావు గారు హీరో చేయాలని అనుకోలేదట.. ఈయనను బిజినెస్ రంగం లోకి దించాలని అందుకోసం ఎంబీఏ చేయించడానికి ప్లాన్ చేశారట.. కానీ అనుకోని పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ ఈయన చెప్పిన వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఈయన ఒక టాక్ షోలో పాల్గొని నాగ్ గురించి మాట్లాడుతూ..

    నాగార్జున హీరో అవుతాడని అనుకోలేదని అమెరికాలో అడ్మిషన్ కూడా తీసుకున్నారట.. తనకు ఇక్కడ పరిశ్రమ పెట్టాలని ఆలోచన ఉందని అందుకే బిజినెస్ కోర్స్ చేస్తే ఇండస్ట్రీ పెట్టడానికి ఉపయోగపడుతుందని ఆలోచన చేశారట. స్టడీ అయినా తర్వాత ఏడాదికి పెళ్లి చేశామని తెలిపారు. ఏ బిజినెస్ పెట్టాలని అక్కినేని అడిగినప్పుడు నాగార్జున అసలు విషయం బయట పెట్టారట..

    నాకు సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉంది అని చెప్పారట. సినిమాల్లో చేయాలంటే ఎలాంటి అనుభవం లేదు ఎలా అనుకున్నారట.. అయితే నాగ్ ఖచ్చితంగా నటిస్తాడని చెప్పడంతో ముంబైలో 6 నెలల పాటు లేడీ వద్ద యాక్టింగ్ నేర్పించారట.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారని ఏఎన్నార్  చెప్పుకొచ్చారు. ఇక నాగార్జున విక్రమ్ సినిమాతో 1986లో హీరోగా లాంచ్ అయ్యి వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇప్పటికి స్టార్ హీరోగా పరిశ్రమలో రాణిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna-Amala : అమలకు, నాగార్జునకు మధ్య గొడవ.. ఎందుకు ఆ నెల రోజులు మాట్లాడుకోలేదు

    Nagarjuna-Amala : అక్కినేని నాగార్జున, అమల దంపతులకు సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన...

    Annapurna Pictures : అన్నపూర్ణా పిక్చర్స్ అంటే..అది అక్కినేని సంస్థ అనే అనుకుంటారు. కానీ..! 

    Annapurna Pictures : కానీ అది అక్కినేని భార్య అన్నపూర్ణ గారి...

    Nagarjuna : నాగ్.. చింతకాయ స్టోరీలు ఇంకెన్ని రోజులు?

    Nagarjuna : సినిమా అంటే కథలో కొత్తదనం ఉండాలి..ఎవరూ ఊహించని ట్విస్ట్...

    Allari Naresh : రజినీకాంత్ కోడలితో అల్లరి నరేష్ రొమాన్స్..జనాలు చూస్తే ఏమైపోతారో!

    Allari Naresh : ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...