37.7 C
India
Saturday, May 18, 2024
More

    Heroine Tamannaah : తమన్నా ప్రైవేట్ పార్టులపై చేతులేసిన నటుడు.. మరీ దారుణంగా..!

    Date:

    Heroine Tamannaah
    Heroine Tamannaah

    Heroine Tamannaah : తమన్నా అంటే కుర్రాళ్లు పడి చస్తుంటారు. ఆమె అందాలకు ఆ రేంజ్ లోనే ఫాలోయింగ్ ఉంటుంది. యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. ఆమె అందాలకు మిల్కీ బ్యూటీ అనే పేరు కూడా వచ్చింది. అయితే సౌత్ ఇండస్ట్రీలో ఆమె చాలా కాలంగా సినిమాలు చేస్తున్నా సరే.. ఎలాంటి రొమాంటిక్ సీన్లకు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమెకు సౌత్ ఛాన్సులు తగ్గడంతో బాలీవుడ్ కు వెళ్లింది.

    అక్కడ వరుసగా వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. ఆమె మొదటగా అక్కడ చేసిన వెబ్ సిరీస్ జీ కర్దా. ఇందులో ఆమె ఓ రేంజ్ లో బోల్డ్ గా రెచ్చిపోయింది. ఇందులో చేసిన రొమాంటిక్ సాంగ్ కు సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో సుహైల్ నయ్యర్ అనే నటుడితో ఆమె ఓ రొమాంటిక్ సాంగ్ లో నటించింది.

    ఈ సాంగ్ లో తమన్నాను తన మీదకు లాక్కుంటాడు సుహైల్. ఆ సమయంలో ఆమె పిరుదులపై చేతులు వేసి నొక్కడం కూడా ఇందులో కనిపిస్తుంది. ఆమె కూడా ఎంజాయ్ చేస్తున్నట్టు ఎక్స్ ప్రెషన్లు పెట్టింది. దాన్ని బట్టి ఆమె కూడా దానికి ఒప్పుకుందనే టాక్ బయటకు వచ్చింది. ఇది చూసిన ఆమె ఫ్యాన్స్ ఇప్పుడు షాక్ అవుతుఉన్నారు.

    సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి సీన్లకు ఒప్పుకోని తమన్నా.. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో ఇలాంటివి ఎలా చేస్తుందంటూ అడుగుతున్నారు. తమన్నా ఫ్యాన్స్ ఈ విషయంలో హర్ట్ అవుతున్నారు. ఇదే కాకుండా ఆమె లస్ట్ స్టోరీస్-2లో ఇంకెంత దారుణంగా రెచ్చిపోయిందో చూశాం. అందులో నటించిన విజయ్ వర్మతో ఆమె ప్రస్తుతం డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    RGV : సీఎం రేవంత్ రెడ్డి చెంతకు ఆర్జీవీ.. 

    RGV : సీఎం రేవంత్ రెడ్డి ఆర్జీవీ చెంతకు చేరారు. మూవీ డైరెక్టర్స్...

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah Glamour Pics : టాప్ లేకుండా ఉప్పొంగుతున్న పరువాలను చూపించేసిన తమన్నా..!

      Tamannaah Glamour Pics : తమన్నా అనగానే అందరికీ ఆమె మిల్కీ...

    Tamannaah Bhatia : సౌత ఇండస్ట్రీలో పురుషాధిక్యమే ఎక్కువ.. నాకు నచ్చదు… తమన్నా..!

    Tamannaah Bhatia : అదేంటో గానీ ఈ నడుమ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్...