33.2 C
India
Saturday, May 4, 2024
More

    Tamannaah Bhatia : సౌత ఇండస్ట్రీలో పురుషాధిక్యమే ఎక్కువ.. నాకు నచ్చదు… తమన్నా..!

    Date:

    Tamannaah Bhatia about South industry
    Tamannaah Bhatia about South industry

    Tamannaah Bhatia :

    అదేంటో గానీ ఈ నడుమ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్ కు వెళ్లాక అందాల ఆరబోత విషయంలో బాగా రెచ్చిపోతున్నారు. అంతే కాకుండా వారి ప్రవర్తనలో కూడా బాగా ఛేంజెస్ వస్తున్నాయి. ఎంతగా అంటే ఏకంగా సౌత్ ఇండస్ట్రీపై ఇష్టం వచ్చినట్టు మాటలు అనేస్తున్నారు. ఇక్కడ స్టార్ డమ్ తెచ్చుకుని బాలీవుడ్ కు వెళ్లాక ఇలా మాట్లాడుతున్నారు కొందరు హీరోయిన్లు.

    ఇప్పుడు తమన్నా కూడా ఇదే లిస్టులో చేరిపోయింది. ఆమె దశాబ్ద కాలానికి పైగా సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణించింది. ఇక్కడ మంచి స్టార్ డమ్ ను అనుభవించింది. అయితే ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో వరుసగా వెబ్ సిరీస్ లు, సినిమాలు చేసుకుంటూ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.

    ఇందులో సౌత్ ఇండస్ట్రీ గురించి అడగ్గా.. ఆమె స్పందిస్తూ.. సౌత్ ఇండస్ట్రీలో నీచమైన పురుషాధిక్యం ఎక్కువగా ఉంది. అక్కడ కేవలం హీరోలను బేస్ చేసుకుని మాత్రమే సినిమాలు చేస్తారు. అసలు హీరోయిన్లను పట్టించుకోరు. నాకు అది అస్సలు నచ్చదు. అందుకే చాలా కమర్షియల్ సినిమాల్లో నేను నటించబోనని చెప్పాను.

    ఇంకొన్ని సినిమాల్లో నా పాత్రల పరిధిని తగ్గించమని మేకర్స్ ను కోరేదాన్ని. అలాంటి పురుషాధిక్యం ఉన్న సినిమాల్లో నా క్యారెక్టర్ తగ్గించుకుంటే మంచిదని డిసైడ్ అయ్యాను. రాను రాను అలాంటి సినిమాలు చేయడం మానేస్తున్నాను అంటూ సంచలన కామెంట్లు చేసింది. అయితే ఇన్ని రోజులు ఇక్కడ స్టార్ హీరోయిన్ గా తెగులు ఇండస్ట్రీ అవకాశాలు ఇస్తే ఇప్పుడు టాలీవుడ్ నే తిడుతావా అంటూ ఆమెపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah : బెడ్ సీన్స్‌లో హీరోల కష్టం చెప్పలేం.. తమన్నా ఓపెన్ టాక్!

    Tamannaah : తమన్నా భాటియా గురించి పరిచయం అవసరం లేదు. నార్త్...

    Tamannaah Glamour Pics : టాప్ లేకుండా ఉప్పొంగుతున్న పరువాలను చూపించేసిన తమన్నా..!

      Tamannaah Glamour Pics : తమన్నా అనగానే అందరికీ ఆమె మిల్కీ...

    Heroine Tamannaah : తమన్నా ప్రైవేట్ పార్టులపై చేతులేసిన నటుడు.. మరీ దారుణంగా..!

    Heroine Tamannaah : తమన్నా అంటే కుర్రాళ్లు పడి చస్తుంటారు. ఆమె...

    Tamannaah Bhatia : ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ.. ఊరిస్తున్న తమన్నా.. మిల్కీ అందాలు చూడతరమా..!

    Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ అంటే అందరికీ టక్కున తమన్నా పేరే...