30.9 C
India
Saturday, May 4, 2024
More

    Tamannaah Bhatia : ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ.. ఊరిస్తున్న తమన్నా.. మిల్కీ అందాలు చూడతరమా..!

    Date:

    Tamannaah Bhatia :

    మిల్కీ బ్యూటీ అంటే అందరికీ టక్కున తమన్నా పేరే గుర్తుకు వస్తుంది. ఆ పేరుకు తగ్గట్టే మిల్క్ లాంటి అందాలతో కుర్రాళ్లకు ఇప్పటికీ పిచ్చెక్కిస్తూనే ఉంటుంది. వయసు పెరుగుతున్నా సరే ఇంచు కూడా అందం తగ్గలేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంది ఈ భామ. ఆమె ఇండస్ట్రీకి వచ్చి పదిహారేళ్లు దాటిపోతోంది. కానీ ఇంకా ఆమెకు చేతినిండా అవకాశాలు ఉంటున్నాయి.

    ఇన్నేళ్ల కెరీర్ లో ఆమె ఏనాడు కూడా ఛాన్సులు లేకుండా ఖాళీగా గడపలేదు. పోనీ చేసిన వాటిల్లో ఏమైనా బాగా హిట్ రేట్ ఉందా అంటే అదీ లేదు. ఆమె చేసిన వాటిల్లో చాలా వరకు పెద్ద ప్లాపులే ఉన్నాయి. కానీ ఇదంతా ఆమె అందాలకు కుర్రాళ్లలో ఉన్న ఫాలోయింగ్ ను బట్టి వస్తోంది. ఆమెకు ఉన్న మైండ్ బ్లోయింగ్ ఫాలోయింగ్ కారణంగా ఇంకా అవకాశాలు వస్తున్నాయి.
    తమన్నా పాలమీగడ లాంటి అందాలతో అందరిని మెస్మరైజ్ చేస్తుంది.. ఒక్కో సినిమాతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటూ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో అందరు స్టార్ హీరోలతో ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. దాదాపు 73కు పైగానే చిత్రాల్లో నటించిన మిల్కీ బ్యూటీ.. టాలీవుడ్ లో సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తోంది.

    ఇక ప్రస్తుతం విజయ్ వర్మతో డేటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే అందాలను కూడా బాగానే ఆరబోస్తోంది. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. ఇందులో ఆమె ఫ్రంట్, బ్యాక్ అందాలను చూపిస్తూ ఊరిస్తోంది. టైట్ డ్రెస్ లో అందాలన్నీ ముడేసింది. మరి తమన్నా ఇంత ఘాటుగా చూపించాక కుర్రాళ్లు ఊరుకుంటారా.. హాట్ కామెంట్లతో నింపేస్తుననారు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah : బెడ్ సీన్స్‌లో హీరోల కష్టం చెప్పలేం.. తమన్నా ఓపెన్ టాక్!

    Tamannaah : తమన్నా భాటియా గురించి పరిచయం అవసరం లేదు. నార్త్...

    Tamannaah Bhatia : సౌత ఇండస్ట్రీలో పురుషాధిక్యమే ఎక్కువ.. నాకు నచ్చదు… తమన్నా..!

    Tamannaah Bhatia : అదేంటో గానీ ఈ నడుమ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్...

    Tamanna : బికినీలో మరింత హాట్ గా తమన్నా.. తడిసిన అందాలతో గ్లామర్ ట్రీట్!

    Tamanna : తమన్నా అనగానే ఈమె అందాలే ఫ్యాన్స్ కు గుర్తుకు వస్తాయి.....

    Tamanna Sensational Comments : రిలేషన్ ఒకే గానీ.. ఇప్పుడే పెళ్లి వద్దు.. తమన్నా సెన్షేషనల్ కామెంట్..

    Tamanna Sensational Comments : మిల్కీబ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న తమన్నా, బాలీవుడ్‌...