31.4 C
India
Sunday, April 28, 2024
More

    Tamannaah : బెడ్ సీన్స్‌లో హీరోల కష్టం చెప్పలేం.. తమన్నా ఓపెన్ టాక్!

    Date:

    Tamannaah open talk
    Tamannaah open talk

    Tamannaah : తమన్నా భాటియా గురించి పరిచయం అవసరం లేదు. నార్త్ టు సౌత్ బాగానే బిజీగా ఉన్న నటి. హ్యాపీడేస్ తో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్ సినిమాల్లో్ కూడా నటిస్తూ మెప్పిస్తోంది.

    ఆమె ఒక ఇంటర్వూలో మూవీల్లోని బెడ్ సీన్స్ గురించి ఓపెన్ గా మాట్లాడింది. ఆ సమయంలో నటీ నటుల ఫీలింగ్ గురించి ఆమె వివరించి మరీ చెప్పింది. ‘సాధారణంగా హీరో, హీరోయిన్లు బెడ్ సీన్స్ చేయడం ఇష్టపడరు. రొమాంటిక్ సన్ని వేశాలు చేస్తూ హీరోలు తెగ ఎంజాయ్ చేస్తుంటారని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు, రొమాంటిక్ సన్నివేశాల్లో చేయడానికి హీరోయిన్స్ కంటే హీరోలే ఎక్కువ  ఇష్టపడరు.’

    ‘సెట్ లో అందరి ముందు రొమాంటిక్ సీన్ చేయడం కష్టం. మాకే కాదు హీరోలకు కూడా కష్టంగానే ఉంటుంది. సిగ్గు, మొహమాటం ఉన్న కొంతరు హీరోలు ఇలాంటి సీన్స్ చేసేప్పుడు కనీసం మాట్లాడేందుకు కూడా తెగ ఇబ్బంది పడతారు. చాలా మంది హీరోలు బెడ్ సీన్స్ కు ఆసక్తి చూపించరు’ అని తెలిపింది. తమన్నా చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    కొన్నాళ్లుగా తమన్నా విజయ్‌ని ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆమె దీన్ని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఇటీవల తమన్నా ఈ విషయంలో ఓపెన్ అయ్యింది. అతను అంటే ఎంతో ఇష్టమని.. చెప్పింది. విజయ్ వర్మ  తెలంగాణకు చెందిన వాడిగా తెలిసిందే.

    ఇక, తమన్నా తర్వాతి ప్రాజెక్ట్ జమున బయోపిక్ అని టాలీవుడ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆమె జమున పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది. దీని కోసం టీమ్ ఆమెను సంప్రదించారని సమాచారం. ఆమె కూడా ఒప్పుకున్నట్లు టాక్. ఈ చిత్రాన్ని ఓ బడా నిర్మాత స్టార్ డైరెక్టర్ రూపొదించనున్నారని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Chicken : చికెన్ అతిగా తింటున్నారా.. జాగ్రత్త

    Chicken : కొంతమంది చికెన్ ఉంటే కడుపునిండా తింటారు. చికెన్ ను...

    Ponnam Prabhakar : కేసీఆర్.. ఏం చేస్తానని తిరుగుతున్నావ్..?: పొన్నం ప్రభాకర్

    Ponnam Prabhakar : మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొన్నం...

    KTR Message : బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ సందేశం

    KTR Message : బీఆర్ఎస్ 24వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు....

    Road Accident : రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

    Road Accident : ఏపీలోని అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద శనివారం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Actress Tamannaah : ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసులో నటి తమన్నాకు సమన్లు

    Actress Tamannaah : అక్రమ ఐపీఎల్ మ్యాచ్‌ స్ట్రీమింగ్ కేసులో నటి...

    Tamannaah hot comments : ఆ హీరో తనతో డేటింగ్ చేయమంటూ అడిగాడు.. తమన్నా హాట్ కామెంట్లు..!

    Tamannaah Hot Comments : ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు...

    Tamannaah Bhatia : సౌత ఇండస్ట్రీలో పురుషాధిక్యమే ఎక్కువ.. నాకు నచ్చదు… తమన్నా..!

    Tamannaah Bhatia : అదేంటో గానీ ఈ నడుమ సౌత్ హీరోయిన్లు బాలీవుడ్...

    Tamannaah Bhatia : ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ.. ఊరిస్తున్న తమన్నా.. మిల్కీ అందాలు చూడతరమా..!

    Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ అంటే అందరికీ టక్కున తమన్నా పేరే...