29.8 C
India
Thursday, May 16, 2024
More

    Tamanna Sensational Comments : రిలేషన్ ఒకే గానీ.. ఇప్పుడే పెళ్లి వద్దు.. తమన్నా సెన్షేషనల్ కామెంట్..

    Date:

    Tamanna Sensational Comments :

    మిల్కీబ్యూటీగా గుర్తింపు సంపాదించుకున్న తమన్నా, బాలీవుడ్‌ నటుడు విజయ్‌ వర్మ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరు త్వరలో పెళ్లి చేసుకుంటారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తమన్నా స్పందించారు. ప్రస్తుతం కెరీర్‌ పరంగా బిజీగా ఉన్నానని తెలిపారు. ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ‘ఐదు నెలల్లో నేను నటించిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు 6 విడుదలయ్యాయి. వాటిని సక్సెస్ చేసి ప్రేక్షకులు నాపై ఎంతో ప్రేమాభిమానాలు చూపుతున్నారు. వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. వాళ్ల కోసం నేను నటనలో మరింత శ్రమిస్తా. నటిగా ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.

    ఇక పెళ్లి గురించి మాట్లాడితే.. వివాహ వ్యవస్థపై నమ్మకం ఉంది. సమయం వచ్చినప్పుడు చేసుకుంటాను. ప్రస్తుతానికి దృష్టి అంతా కెరీర్ పైనే పెట్టాను. ఇప్పుడు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు’ అన్నారు. గతంలోనూ తమన్నా పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘పెళ్లి అనేది ముఖ్యమైన బాధ్యత. నచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు చేసుకోవడం కాదు.. ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నప్పుడు వివాహబంధంలోకి అడుగుపెట్టాలి.

    పెళ్లంటే ఏదో పార్టీ చేసుకోవడం కాదు.. చాలా కాలం కలిసి ఉండే బంధం. అందుకే ఇలాంటి వాటిల్లో జాగ్రత్త అవసరం. కెరీర్‌ ప్రారంభమైనప్పుడు పదేళ్లు బిజీగా ఉంటానని భావించా. 30 ఏళ్లకు పెళ్లిచేసుకొని పిల్లల్ని కనాలని ప్రణాళిక వేసుకున్నా. కానీ ఆ తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నా. ఇక ఈ విషయంలో ఇప్పటి తరాన్ని నిజంగా ప్రశంసించాలి. మనుపటి తరంలా ఒకరిని చూసి వారి అభిప్రాయాలు మార్చుకోవడం లేదు. నేను కూడా మొదట్లో పక్కవారి ఆలోచనలకు ప్రభావితమయ్యేదాన్ని ఇప్పుడు అలా లేదు. సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాను’ అని చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Tamannaah Bhatia : ఫ్రంట్, బ్యాక్ చూపిస్తూ.. ఊరిస్తున్న తమన్నా.. మిల్కీ అందాలు చూడతరమా..!

    Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ అంటే అందరికీ టక్కున తమన్నా పేరే...

    Tamanna : బికినీలో మరింత హాట్ గా తమన్నా.. తడిసిన అందాలతో గ్లామర్ ట్రీట్!

    Tamanna : తమన్నా అనగానే ఈమె అందాలే ఫ్యాన్స్ కు గుర్తుకు వస్తాయి.....

    Thamanna : బీచ్ లో బికినీలో తమన్నా.. తడి అందాలతో హీట్ ఎక్కిస్తున్న మిల్కీ బ్యూటీ !

    Thamanna : తమన్నా అనగానే ఈమె అందాలే ఫ్యాన్స్ కు గుర్తుకు...

    Tamannaah : మత్తెక్కిస్తున్న తమన్నా.. ఎద అందాలే హైలెట్ గా లేటెస్ట్ ఫోటో షూట్!

    Tamannaah తెలుగు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ గా తమన్నా బాగా పాపులర్...