Tamannaah తెలుగు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ గా తమన్నా బాగా పాపులర్ అనే విషయం అందరికి తెలిసిందే.. ఈ అమ్మడు ఒక్కో సినిమాతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకుంటూ స్టార్ స్టేటస్ దక్కించుకుంది. కెరీర్ లో ఎన్ని ప్లాప్స్ వచ్చిన అన్నిటికి తట్టుకుని నిలబడింది. రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో దాదాపు 73కు పైగానే చిత్రాల్లో నటించిన మిల్క్ బ్యూటీ ఇప్పటికి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతుంది.
ఎంతో కాలంగా తనదైన శైలిలో దూసుకు పోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ అన్ని భాషల్లో తన హవా కొనసాగిస్తుంది. ప్రజెంట్ తమన్నా మెగాస్టార్ భోళా శంకర్ తో పాటు తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లో కూడా నటిస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కానున్నాయి.. దీంతో అమ్మడి హవా మాములుగా లేదు..
ఇక బాలీవుడ్ లో వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తూ ఎప్పుడు నటించని బోల్డ్ సన్నివేశాలు చేసి ఈ మధ్య తమన్నా వార్తల్లో నిలిచింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వేడెక్కిస్తున్నాయి..
జైలర్ ప్రమోషన్స్ లో భాగంగా ఈమె హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. తాజాగా ఈమె మిలిటరీ ప్యాంట్ వేసుకుని పైన వైట్ టాప్ వేసుకుని ఎద అందాలను ఆరబోస్తూ షేర్ చేసిన పిక్స్ ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.. మత్తెక్కిస్తున్న ఈ భామ లేటెస్ట్ పిక్స్ మీకోసం..
View this post on Instagram