32.6 C
India
Saturday, May 18, 2024
More

    Rajeev Son Lip lock : కొడుకు లిప్ లాక్ పై రాజీవ్ అలాంటి కామెంట్స్.. సిగ్గుతో తలదించుకున్న సుమ.. ట్రోల్స్ చేస్తున్న నెటిజెన్స్!

    Date:

    Rajeev son lip lock
    Rajeev son lip lock

    Rajeev son lip lock : యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయమే అవసరం లేదు.. స్టార్ యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో దూసుకు పోతుంది. మలయాళీ అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతూ మన ఫ్యామిలీ అన్నంతగా అందరిలో కలిసి పోతుంది. సుమ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న తర్వాతనే మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం విదితమే.

    మరి ఇప్పుడు ఈ జంట తమ వారసుడిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు రెడీ అయ్యారు.. సుమ, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ ను హీరోగా పరిచయం చేస్తూ ఒక సినిమాను లాంచ్ చేస్తున్నారు.. ”బబుల్‌గమ్‌” అనే సినిమాతో రోషన్ హీరోగా లాంచ్ అవ్వబోతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లో లాంచ్ చేసారు. ఈ ఈవెంట్ కు నాని గెస్ట్ గా వచ్చారు.

    బబుల్‌గమ్‌ టీజర్ మొత్తం చాలా బోల్డ్ గా బూతులతో నింపేశారు.. ఇది చూసిన ప్రేక్షకులు సుమ కొడుకు నుండి ఈ రేంజ్ లో బోల్డ్ సినిమాను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ ఆశ్చర్య పోతున్నారు.. టీజర్ చివర్లో ఏకంగా రోషన్ హీరోయిన్ కు లిప్ లాక్ పెట్టడం మరింత షాక్ కు గురి చేసింది. ఇక ఈ టీజర్ పై రాజీవ్ కనకాల మాట్లాడుతూ..

    కొడుకు యాక్టింగ్ ను తెగ మెచ్చుకున్నాడు. టీజర్ లో బాగా చేసావని సినిమాలో కూడా బాగా చేసావని నమ్ముతున్నాను అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈయన టీజర్ లో ఆఖరి షాట్ గురించి మాట్లాడ బోతుంటే సుమ ఆపేసి కొన్ని మాట్లాడకుండా ఉంటేనే బెటర్ రాజా పదా అంటూ సిగ్గుతో తలదించుకుని రాజీవ్ ను తీసుకువెళ్ళింది.. ఈ టీజర్ పై నెటిజెన్స్ సెటైర్స్ వేస్తున్నారు. సుమ అంటే ఎంత మంచి అభిప్రాయం ఉందో.. కానీ ఆమె కొడుకు ఇలాంటి బోల్డ్ సినిమాలో నటించడమే ఏంటంటూ విమర్శలు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bubblegum Movie Review : సుమ కొడుకు సినిమా హిట్టా? ఫట్టా?

    నటీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్షవర్ధన్, అను హాసన్ తదితరులు నిర్మాత:...

    Anchor Suma : బిగ్ బాస్ ఫైనల్ కు యాంకర్ సుమ.. ఎందుకు వచ్చిందంటే?

    Anchor Suma : యాంకర్ అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు...

    Anchor Suma Apologized Media : మీడియాపై సుమ వివాదాస్పద కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన యాంకర్..!

    Anchor Suma Apologized Media : యాంకర్ సుమ గురించి ప్రత్యేక...

    Suma Words Viral : హఠాత్తుగా చనిపోతే? సుమ మాటలు వైరల్.. పిల్లలకు ఏం చెప్పిందంటే?

    Suma Words Viral : యాంకర్ల గురించి మాట్లాడాలనుకుంటే సుమ నుంచే...