30.9 C
India
Saturday, May 4, 2024
More

    Anchor Suma Apologized Media : మీడియాపై సుమ వివాదాస్పద కామెంట్లు.. క్షమాపణలు చెప్పిన యాంకర్..!

    Date:

    Anchor Suma Apologized Media
    Anchor Suma Apologized Media

    Anchor Suma Apologized Media : యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయమే అవసరం లేదు.. స్టార్ యాంకర్ గా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుని గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో దూసుకు పోతుంది. మలయాళీ అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడుతూ మన ఫ్యామిలీ అన్నంతగా అందరిలో కలిసి పోతుంది. సుమ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకున్న తర్వాతనే మన తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం విదితమే.

    మరి అప్పటి నుండి ఈమె యాంకర్ గా ఇక్కడే సెటిల్ అయిపోయింది.. అయితే ఒకప్పుడు ఈమె యాంకర్ గా ఏదైనా ప్రోగ్రాం చేస్తుంది అంటే జనం పిచ్చివాళ్ళలాగా చూసేవారు.. కానీ ఇప్పుడు ఈమె యాంకరింగ్ అంటే ప్రేక్షకులకు కూడా బోర్ కొట్టేసింది. అందుకే ఈమె చేస్తున్న షోలకు క్రమంగా టీఆర్పీ తగ్గిపోతూ వస్తుంది.

    ఇక ఈమె ఈ మధ్య కాలంలో కొద్దిగా అతిగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి.. పాపం సెలెబ్రిటీలు ఈమెను ఏమీ అనలేక నవ్వి ఊరుకుంటారు. అయితే తాజాగా యాంకర్ సుమ ఏకంగా మీడియా ప్రతినిధుల పైనే పంచులు వేసింది. ఈమె సెటైరికల్ కామెంట్స్ పై మీడియా వారు సీరియస్ అయ్యారు.

    దీంతో ఈమె సారీ చెప్పక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే ఆదికేశవ సాంగ్ ఈవెంట్ లో ఈమె మీడియా వాటిపై సెటైర్స్ వేసింది. స్నాక్స్ ను భోజనంగా చేస్తున్నారు కదా వచ్చి త్వరగా కెమెరాలు పెట్టండి.. అంటూ కామెంట్ చేసింది. దీంతో ఓ జర్నలిస్ట్ సీరియస్ అయ్యాడు.. దీంతో స్నాక్స్ ను స్నాక్స్ లాగానే తిన్నారు ఓకే నా అంటూ మళ్ళీ సెటైర్ వేసింది.. దీంతో ఒక జర్నలిస్ట్ ఈ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యాడు.

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ‘ఎల్లో’ మీడియాను జగన్ రెడ్డే పబ్లిసిటీ చేస్తున్నారా!

    YS Jagan : నెగెటివ్ పబ్లిసిటీ కూడా చాలా సార్లు అవతలి...

    Anchor Suma : బిగ్ బాస్ ఫైనల్ కు యాంకర్ సుమ.. ఎందుకు వచ్చిందంటే?

    Anchor Suma : యాంకర్ అంటేనే మొదట గుర్తుకు వచ్చే పేరు...

    Suma Words Viral : హఠాత్తుగా చనిపోతే? సుమ మాటలు వైరల్.. పిల్లలకు ఏం చెప్పిందంటే?

    Suma Words Viral : యాంకర్ల గురించి మాట్లాడాలనుకుంటే సుమ నుంచే...