38.7 C
India
Saturday, May 18, 2024
More

    Anasuya Political Entry : పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అనసూయ.. అదే పనిలో ఉన్నానంటూ..!

    Date:

    Anasuya Political Entry
    Anasuya Political Entry Clarity

    Anasuya Political Entry : స్టార్ యాంకర్ గా అనసూయ క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.. అయితే ఇప్పుడు యాంకర్ గా చెప్పడానికి లేదు.. ఎందుకంటే ఈ భామ యాంకరింగ్ మానేసింది.. యాంకరింగ్ కు గుడ్ బై చెప్పేసి కేవలం సినిమాల మీదనే ఫోకస్ పెట్టి బిగ్ స్క్రీన్ మీద కూడా తన హవా కొనసాగించాలని అనసూయ తహతహ లాడుతుంది.

    అందుకు తగ్గట్టుగానే ఈమెకు మంచి అవకాశాలు వరిస్తున్నాయి.. ఇదిలా ఉండగా ఈ భామ తరచు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది.. ఏదొక వార్తతో ఈమె నిత్యం హాట్ టాపిక్ అవుతుంది. ఈ అమ్మడు తాజాగా పాలిటిక్స్ పై చేసిన ఆసక్తికర కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అనసూయ తాజాగా నటించిన ప్రేమ విమానం సినిమా రిలీజ్ కాబోతుంది..

    అలాగే ఈమె నటించిన రజాకార్ కూడా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నిజాం కాలంలో రాజాకార్ల ఆగడాల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో కీలక రోల్ ప్లే చేసిన అనసూయ తాజాగా ఒక పాటను రిలీజ్ చేసారు.. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా ఇందులో ఈమె రాజకీయాల గురించి ప్రశ్నను ఎదుర్కొంది. ఈ విషయంపై అనసూయ మాట్లాడుతూ..

    తనకు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదని.. తాను ఎవరితోనూ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన చర్చలు కూడా జరపలేదని వెల్లడించింది. అంతేకాదు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని నటిగా కూడా సేవ చేయొచ్చని ఈమె చెప్పుకొచ్చింది. ఇప్పుడు తనకు చేతనైనంత సహాయం చేస్తున్నాను అని బయట ఉంది కూడా చాలా ఉద్ధరించవచ్చంటూ ఈమె చెప్పుకొచ్చింది. అనసూయ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

    Share post:

    More like this
    Related

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    Anchor Anasuya : పొట్టి దుస్తులపై సమర్ధించుకున్న యాంకర్ అనసూయ

    Anchor Anasuya : యాంకర్ గా అనసూయ అడుగుపెట్టింది. ఆ తరువాత...

    Actress Childhood Photo : ఆ నటి చిన్ననాటి ఫొటో  ఇన్ స్టాలో..  సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్

    Actress Childhood Photo : యాంకర్ గా కష్టపడి తెలుగు సినీ...

    Anasuya Campaign : పవన్ కళ్యాణ్ కు మద్దతు గా అనసూయ ప్రచారం..? 

    Anasuya Campaign : సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని నటి...