33.2 C
India
Sunday, May 19, 2024
More

    25th October Horoscope : నేటి రాశి ఫలాలు

    Date:

    25th October Horoscope
    25th October Horoscope

    25th October Horoscope : మేష రాశి వారికి చేసే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఇష్టదేవత ఆరాధన చేయడం మంచిది.

    వ్రషభ రాశి వారికి ఒక శుభవార్త మీలో సంతోషాన్ని నింపుతుంది. కొన్ని విషయాల్లో గోప్యత అవసరం లేదు. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

    మిథున రాశి వారికి మనోధైర్యం కోల్పోకుండా చూసుకోవాలి. గొడవలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలి. వెంకటేశ్వర స్తోత్రం చదవడం శుభకరం.

    కర్కాటక రాశి వారికి మనోబలం పెరుగుతుంది. ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. శివపార్వతులను పూజించడం మంచిది.

    సింహ రాశి వారికి మంచి కాలం. ముఖ్యమైన పనుల్లో లాభం కలుగుతుంది. ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. ఆంజనేయ స్వామిని సందర్శించడం మేలు కలిగిస్తుంది.

    కన్య రాశి వారికి ఉద్యోగులకు మంచి కాలం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక వైపు అడుగులు వేస్తారు. ఆంజనేయ స్వామి స్తోత్రం చదవడం మంచిది.

    తుల రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. బాధ్యతలు ఎక్కువవుతాయి. చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. లలిత సహస్ర నామాలు చదవడం శభకరం.

    వ్రశ్చిక రాశి వారికి విజయాలు పొందడానికి కష్టపడాలి. పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు. అనవసర విషయాల్లో తల దూర్చడం వల్ల నష్టం కలుగుతుంది. ఇష్టదేవతారాధన శ్రేయస్కరం.

    ధనస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసికంగా బలంగా ఉంటారు. అనుకూల కాలం. ఇష్టదేవత ఆరాధన చేయడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.

    మకర రాశి వారికి ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. చేపట్టే పనుల్లో మంచి ఫలితాలుంటాయి. దుర్గారాధన మేలు చేస్తుంది.

    కుంభ రాశి వారికి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక శుభవార్త మీలో సంతోషాన్ని కలిగిస్తుంది. శ్రీవారి దర్శనం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.

    మీన రాశి వారికి పనుల్లో అలసట ఉంటుంది. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. శివుడిని ఆరాధించడం మంచిది.

    Share post:

    More like this
    Related

    RCB : ఆర్సీబీ సూపర్ విక్టరీ

    RCB : ఆర్సీబీ చెన్నై పై సూపర్ విక్టరీ సాధించింది. తీవ్ర...

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Today Horoscopes : నేటి రాశి ఫలాలు

    Today Horoscopes 16th January : మేష రాశి వారికి అనవసర...

    11th November Horoscope : నేటి రాశి ఫలాలు

    11th November Horoscope : మేష రాశి వారికి చురుకుగా పనిచేసి...

    10th November Horoscope : నేటి రాశి ఫలాలు

    10th November Horoscope : మేష రాశి వారికి సరైన నిర్ణయాలు...

    7th November Horoscope : నేటి రాశి ఫలాలు

    7th November Horoscope : మేష రాశి వారికి అనవసర ఖర్చులు...