33.2 C
India
Sunday, May 19, 2024
More

    Vashishta Sketch For Megastar Movie : చిరంజీవి సినిమా కోసం కొత్తలోకం.. మెగాస్టార్ తో భారీ స్కెచ్ వేసిన వశిష్ట

    Date:

    Vashishta Sketch For Megastar Movie
    Vashishta Sketch For Megastar Movie

    Vashishta Sketch For Megastar Movie : బోలా శంకర్ తర్వాత కొంత నిరాశలో ఉన్న చిరంజీవి వశిష్ట మంచి హిట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి-వశిష్ట కాంబోలో ఒక సినిమా రానుంది. దీనికి సంబంధించి ఈ రోజు (అక్టోబర్ 28) క్లాప్ కొట్టారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రోజుల వ్యవధిలోనే షూటింగ్ పట్టాలు ఎక్కేలా కనిపిస్తుంది.

    అయితే, ఈ మూవీకి సంబంధించి ఒక్కొక్క విషయం మెల్ల మెల్లగా బయటకు వస్తుంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ ను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’ లాంటి సోషియో ఫాంటసీ కథతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి దేవకన్యగా భువిపైకి వస్తుంది. అయితే విశ్వంభరలో చిరంజీవే  దేవలోకం వెళ్తారట.

    పదునాలుగు లోకాలు ఉండగా ఈ సినిమాలో దర్శకుడు కథాపరంగా పదిహేనవ లోకం సృష్టిస్తున్నాడట. అక్కడి వాతావరణంను మరింత ఆహ్లాదంగా చూపెట్టబోతున్నారట. అవతార్ లాంటి సినిమానే తెలుగులో తీస్తున్నట్లు అనిపిస్తుంది. అక్కడ జేమ్స్ కేమరూన్ కొత్త గ్రహాన్ని పుట్టిస్తే ఇక్కడ డైరెక్టర్ వశిష్ట ఒక లోకాన్ని క్రియేట్ చేస్తాడన్నమాట. సినిమాకు సంబంధించి సగానికి పైగా బడ్జెట్ వీఎఫ్ఎక్స్ విజువల్స్ కే ఖర్చు చేయబోతున్నారట. ఇందులో రాణాను ప్రతి నాయకుడి పాత్రకు ఎంపిక చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక కథా నాయిక గురించి చెప్పని మేకర్స్.. ఇద్దరి కంటే ఎక్కువ మందే ఉండబోతున్నట్లు చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 24 గంటల సమయం

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం...

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...