35.8 C
India
Monday, May 20, 2024
More

    Ritu Choudhary Bold : రీతూ చౌదరి బోల్డ్ షో.. స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలతో కవ్వింపు.. 

    Date:

    Ritu Choudhary Bold
    Ritu Choudhary Bold

    Ritu Choudhary Bold : బుల్లితెరపై సందడి చేస్తున్న తెలుగు బ్యూటీలలో రీతూ చౌదరి ఒకరు.. ఈమె అంటే తెలియని వారు లేరు.. ఈ భామ జబర్దస్త్ షోలో కామెడీతో పాటు అందాల విందు కూడా చేసి ఆడియెన్స్ ను విపరీతంగా అలరించి పాపులర్ అయ్యింది. సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులర్ అయ్యింది.

    ఇక రీతూ చౌదరి బుల్లితెర మీద రాణిస్తూనే సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. ఈ భామ పర్సనల్ ఇంఫర్మేషన్ ను కూడా షేర్ చేస్తూ తెగ హల్చల్ చేస్తుంది. మరి ఈ క్రమంలోనే ఈమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. అలాగే లవ్ ఎఫైర్స్ కూడా ఉన్నాయి.

    సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం పొట్టి పొట్టి బట్టలతో నెటిజెన్స్ కు కన్నుల విందు అందిస్తుంది. అందాలను అరబోయడంతో ఎలాంటి హద్దులు కానీ మొహమాటాలు కానీ పెట్టుకోవడం లేదు. మరి కుర్రకారు కూడా ఈమె హాట్ షోను ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా మరోసారి రీతూ చౌదరి హాట్ షో చేసింది.

    తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో స్లీవ్ లెస్ టాప్ ధరించి ఎద అందాలతో మాత్రమే కాదు థైస్ అందాలతో కూడా రెచ్చిపోయి బోల్డ్ షో చేసింది. ఈ ఫోటోలను చూసి కుర్రకారంతా హాట్ హాట్ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఆ పిక్స్ గురించే తెగ చర్చించు కుంటున్నారు. మరి మీరు కూడా ఆ పిక్స్ చూసేయండి.

     

    View this post on Instagram

     

    A post shared by Rithu_chowdary (@rithu_chowdhary)

    Share post:

    More like this
    Related

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ritu Choudhary Crazy : బ్రా అందాలు.. నడుము సోయగాలు.. పిచ్చెక్కించే షేపులు చూపించిన రీతూ చౌదరి..!

    Ritu Choudhary Crazy : ఇప్పుడు బుల్లితెర బ్యూటీలు కూడా బాగానే...

    Ritu Choudhary Marriage : ప్రియులకు హ్యాండ్ ఇచ్చి రితు చౌదరితో బ్రో లక్ష్మణ్ పెళ్లి..?

    Ritu Choudhary Marriage : బుల్లితెరపై సందడి చేస్తున్న తెలుగు బ్యూటీలలో...