37.8 C
India
Saturday, May 18, 2024
More

    TACA Diwali Celebrations : టోరంటోలో TACA దీపావళి వేడుకలు..

    Date:

    TACA Diwali Celebrations
    TACA Diwali Celebrations

    TACA Diwali Celebrations : తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (తాకా-TACA) ఆధ్వర్యంలో కెనడాలోని టోరొంటో మిస్సిస్సౌగలోని ఫీల్డ్ గేట్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో దీపావళి సంబురాలు వైభవంగా నిర్వహించారు. తాకా అధ్యక్షురాలు కల్పనా మోటూరి, వాణి సజ్జ, అనిత జయంతి, శృతి ఏలూరి, సుకృతి బాసని, విద్య భవణం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.
    సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగిన కార్యక్రమాలు శ్రోతలను అలరించాయి. ఈ వేడుకల్లోనే తాకా 2023-2025 కమిటీ సభ్యులతో
    వ్యవస్థాపక సభ్యుడు శ్రీనాథ్ కుందూరి ప్రమాణ స్వీకారం చేయించారు. 2023 గ్రాండ్ స్పాన్సర్ రాం జిన్నాతో పాటు ఇతర స్పాన్సర్లను తాకా సన్మానించింది. ఉపాధ్యక్షుడు నాగేంద్ర హంసాల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లిఖార్జునా చారి పదిర, డైరెక్టర్లు ఖాజిల్, అనిత సజ్జ, శృతి ఏలూరి, ట్రస్టీ బోర్డు చైర్మన్ మునాఫ్, ట్రస్టీలు సురేశ్ కూన, రాఘవ్ అల్లం, ప్రవీణ్ పెనుబాక, ఫౌండర్లు చారి సామంతపుడి, శ్రీనాథ్ కుందూరి, అరుణ్ కుమార్ లయం, రమేశ్ మునుకుంట్లతో పాటు తెలుగు వారు పాల్గొన్నారు. రవి వారణాశి, ఫౌండర్లు రాకేశ్ గరికపాటి, రమచంద్ర రావు దుగ్గిన, లోకేశ్ చిల్లకూరు, డైరెక్టర్లు గణేశ్ తెరాల, ప్రదీప్ రెడ్డి, విద్య భవనం ఏర్పాట్లకు సహకరించారు.
    2023-25 కమిటీ:
    అధ్యక్షుడిగా రమేశ్ మునుకుంట్ల, ఫౌండర్స్ కమిటీ చైర్మన్ అరుణ్ కుమార్ లయం,  చైర్మన్ బోర్డు ఆఫ్ ట్రస్టీ సురేశ్ కూన, ఔట్ గోయింగ్ అధ్యక్షురాలు, ఎక్స్ అఫిసియో మెంబర్ కల్పన మోటూరి, ఉపాధ్యక్షుడిగా రాఘవ్ అల్లం, జెనరల్ సెక్రెటరిగా ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, ట్రెజరర్ గా మల్లిఖార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శిగా
    అనిత సజ్జ, డైరెక్టర్లుగా విద్య భవణం, ఖాజిల్ మొహమ్మద్, ప్రదీప్ కుమార్ రెడ్డి, సాయి బోథ్ కట్టా, ఆదిత్య వర్మ, యూత్ డైరక్టర్లుగా లిఖిత యార్లగడ్డ, రవీంద్ర సామల, మెంబెర్ బోర్డు ఆఫ్ ట్రస్టీలుగా విద్యాసాగర్ రెడ్డి సారబుడ్ల,  వాణి జయంతి, పవన్ బాసని, శృతి ఏలూరి ఉన్నారు.
    సంస్థ ఫౌండర్లు:
    హనుమంతాచారి సామంతపుడి, మునాఫ్ అబ్దుల్,  శ్రీనాథ్ కుందూరి, రవి వారణాసి, రాకేశ్ గరికపాటి, రామచంద్రరావు దుగ్గిన, లోకేశ్ చిల్లకూరు తదితరులు ఉన్నారు.

     

    Share post:

    More like this
    Related

    TS EAPCET-2024 : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదల

    TS EAPCET-2024 Results : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి....

    Kanipakam Temple : కాణిపాకం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

    - సర్వ దర్శనానికి 5 గంటల సమయం వేసవి సెలవుల్లో తిరుమలతో పాటు...

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    American Youth : అమెరికన్ యువత దిగజారిపోయారా?

    American Youth : ‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అని...

    Tagore Mallineni : తానా కీర్తి ప్రతిష్ఠలను నలుదిశల వ్యాప్తి చేస్తా మీడియాతో ఠాగూర్ మల్లినేని

    Tagore Mallineni : కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఉత్తర కరోలినా...

    NRI BJP : గోశామహల్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్ కోసం కదిలివచ్చిన ప్రవాస భారతీయులు

    NRI BJP : తెలంగాణ ఎన్నికల ప్రచారం లోకి ఎన్నారైలు దిగారు. అమెరికా...

    Variety Clay Lamps Business : ఒక నెల వ్యాపారం.. లక్షల్లో ఆదాయం.. ప్రమిదల అమ్మకంలో వెరైటీ

    Variety Clay Lamps Business : తెలుగువారి పండుగల్లో అత్యంత పెద్ద...