38.3 C
India
Thursday, May 2, 2024
More

    Tagore Mallineni : తానా కీర్తి ప్రతిష్ఠలను నలుదిశల వ్యాప్తి చేస్తా మీడియాతో ఠాగూర్ మల్లినేని

    Date:

    Tagore Mallineni
    Tagore Mallineni

    Tagore Mallineni : కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఉత్తర కరోలినా ప్రవాసాంధ్రుడు ఠాగూర్ మల్లినేని 2023 తానా ఎన్నికల్లో కొడాలి నరేన్ ప్యానెల్ నుండి అంతర్జాతీయ సమన్వయకర్తగా బరిలో ఉన్నారు. ఆయన మీడియాతో  మాట్లాడారు.ఆ వివరాలు మీకోసం.

    వివిధ పదవుల ద్వారా తానా ప్రతిష్టను పెంచేలా సేవా కార్యక్రమాలను నిర్వహించానని ఠాగూర్ మల్లినేని తెలిపారు. తానా మీడియా కో ఆర్డినేటర్‌గా తానా సేవలు,కార్యక్రమాలను పత్రికల ద్వారా మీడియా మాధ్యమాల ద్వారా అందరికీ అందే విధంగా చేసిన ఠాగూర్ విశేష కృషి చేశానని ఆయన చెప్పుకోచ్చారు. ఈ దఫా ఎన్నికల్లో ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌గా తనను గెలిపిస్తే మరోమారు తానా పేరు ప్రతిష్టలను ప్రపంచంలోని తెలుగువారందరికీ తెలిసేలా చేయడంతోపాటు కమ్యూనిటీకీ మరింతగా సేవలందిస్తానని  ఆయన హామి ఇస్తున్నారు. తానా సభ్యులందరూ తమ అమూల్యమైన ఓటును మల్లినేనికి టీం కొడాలి ప్యానెల్ కి వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నారు.

    చేసిన కార్యక్రమాలు : 

    అక్టోబర్ 1, 2023న పెనమలూరు విద్యార్థులకు తానా స్కాలర్‌ షిప్‌ లు పంపిణీ.

    డిసెంబర్‌ 24, 2022న పెనమలూరులో తానా చైతన్య స్రవంతిలో భాగంగా క్యాన్సర్‌ క్యాంప్‌, ఇఎన్‌టి క్యాంపు, స్కాలర్‌షిప్‌ల పంపిణీ, రైతుకోసం పవర్‌ స్ప్రే కిట్లు, సేఫ్టీ కిట్లు, కుట్టు మిషన్లు ట్రై సైకిళ్ల పంపిణీ

    2021 నుండి తానా మీడియా కోఆర్డినేటర్‌గా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌, జూమ్‌ మొదలైన వాటిలో అన్ని తానా ఈవెంట్‌ల పోస్టింగ్‌ అండ్‌ ప్రమోషన్స్‌

    డిజిటల్‌ మీడియా, ప్రింట్‌ మీడియాలలో తానా వార్తల ప్రచురణకు కృషి.

    2017-2021 వరకు క్యూరీ-తానా నేషనల్‌/రీజినల్‌ చైర్‌గా క్యూరీ పోటీల నిర్వహణ

    షార్లెట్‌లో తానా టీమ్‌ స్క్వేర్‌ కార్యకలాపాల నిర్వహణ, బాధితులకు సహాయ సహకారాలు

    తానా-కేర్స్‌ లో భాగంగా షార్లెట్‌ మరియు అప్పలాచియన్‌ ప్రాంతంలో సిపిఆర్‌ వర్క్‌షాప్‌ల నిర్వహణ
    షార్లెట్‌లో కోవిడ్‌ లాక్‌ డౌన్‌ సమయంలో ఆహార పంపిణీ.

    తానాలో ఠాగూర్ నిర్వహించిన పదవులు….

    * తానా మీడియా కో ఆర్డినేటర్‌ (2021-23)
    * తానా క్యూరీ నేషన్‌ చైర్‌ (2021-23)
    * తానా రైతుకోసం పబ్లిసిటీ చైర్‌ (2019-21)
    * తానా క్యూరీ నేషన్‌ చైర్‌ (2019-21)
    * తానా క్యూరీ రీజినల్‌ చైర్‌ (2017-19)
    * రోస్‌క్లిఫ్‌ కమ్యూనిటీ బోర్డ్‌ మెంబర్‌గా,
    * పెనమలూరు ఎన్నారై అసోసియేషన్‌ వ్యవస్థాపకునిగా 2014 నుంచి జన్మభూమికి సేవలందిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    Geetha Madhuri : గీతా మాధురి సెన్షెషనల్ కామెంట్స్

    Geetha Madhuri : గీతా మాధురి ఇన్ స్టాగ్రాం వేదికగా సెన్సెషనల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Silicon Valley : ‘‘మీది బందరే..మాది బందరే..’’ సిలికాన్ వ్యాలీలో ‘బందరు’ చిన్నోళ్ల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

    Silicon Valley : హ్యాపీ డేస్..హ్యాపీ డేస్..పాఠశాల చదువులు, చిన్ననాటి స్నేహితులు..ఇవే...

    Sudarshana Homam : సాయి దత్త పీఠంలో బీజేపీ ఆధ్వర్యంలో సుదర్శన హోమం..

    భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు Sudarshana Homam : అమెరికాలోని న్యూ...

    America : అమెరికాలో టీ-20 జోష్..దుమ్మురేపిన క్రికెటర్లు

    America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు...

    American universities : అమెరికా యూనివర్సిటీలు.. అరెస్టులు

    American universities : అమెరికా యూనివర్సిటీలలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ...