30 C
India
Wednesday, May 15, 2024
More

    Raghava Lawrence : ఆ భయంకరమైన వ్యాధితో లారెన్స్ పోరాటం చేసారా.. అందుకే ఆ పని చేస్తున్నారా?

    Date:

    Raghava Lawrence
    Raghava Lawrence

    Raghava Lawrence : రాఘవ లారెన్స్ అంటే తెలియని ఇండియన్ ప్రేక్షకులు లేరు.. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్దీ మంది టాలెంటెడ్ స్టార్స్ లో లారెన్స్ ఉన్నాడు. ఇతడు నటుడిగా, కొరియోగ్రాఫర్ గా డైరెక్టర్ గా, నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు.. తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం హీరోగా చేస్తూనే డైరెక్టర్ గా కూడా సినిమాలు డైరెక్ట్ చేసుకుంటున్నాడు.

    ఇంకో వైపు కొరియోగ్రాఫర్ గా కూడా రాణిస్తున్నాడు.. తమిళ్ తో పాటు తెలుగు భాషల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న లారెన్స్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లారెన్స్ తన కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సమాజ సేవ చేయడం ఎప్పుడు ఆపలేదు..

    ఈయన తన ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయించి వారికీ మరో జన్మ ఇచ్చారు.. ఆర్ధిక స్థోమత లేక చదువు మీద మక్కువ ఉన్న విద్యార్థులకు కూడా ఈయన తన డబ్బులతో చదివిస్తూ వారి భవిష్యత్తును బంగారు బాట వేస్తున్నాడు. ఇలా ఈయన తన సంపాదనలో ఎక్కువ భాగం సేవ కోసమే ఉపయోగిస్తున్నారు.

    అందుకు కారణం ఉందట.. ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న లారెన్స్ చిన్నప్పుడే ప్రాణాంతక వ్యాధి నుండి బయట పడ్డారట.. ఇత్తడు చిన్న వయసులో బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడ్డారట.. ఈ వ్యాధి కోసం ఎంతో మంది డాక్టర్లకు చూపించిన తగ్గలేదట.. కానీ రాఘవేంద్ర స్వామిని పూజిస్తూ చికిత్స చేయించక ఇతడు కోలుకున్నాడట.. అందుకే ఇతడికి రాఘవ లారెన్స్ అనే పేరు పెట్టుకున్నట్టు తెలుస్తుంది.. అందుకే ఇప్పుడు అలాంటి వ్యాధి బారిన పడిన ఎంతో మందికి చికిత్స అందిస్తూ కాపాడడం స్టార్ట్ చేశారట..

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Raghava Lawrence : రైతులకు ట్రాక్టర్లు.. హామీ నెరవేర్చిన లారెన్స్

    Raghava Lawrence : కొలీవుడ్ హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఎంత...

    Dance Master Lawrence : మాట నిలబెట్టుకున్న డాన్స్ మాస్టర్ లారెన్స్

    Dance Master Lawrence : కొందరు గొప్పలకు పోయి లేదా పొగడ్లల...

    Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. సీక్వెల్ తో మెప్పించారా.. లేరా?

    Chandramukhi 2 Review : ఈ రోజు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కోలాహలంగా...

    Raghava Lawrence : రజనీకాంత్ కాళ్లు మొక్కిన లారెన్స్ ఎందుకో తెలుసా?

    Raghava Lawrence : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం...