30.8 C
India
Thursday, May 15, 2025
More

    Dance Master Lawrence : మాట నిలబెట్టుకున్న డాన్స్ మాస్టర్ లారెన్స్

    Date:

    Dance Master Lawrence
    Dance Master Lawrence

    Dance Master Lawrence : కొందరు గొప్పలకు పోయి లేదా పొగడ్లల కోసమో రకరకాల వాగ్దానాలు చేసి ఆ తర్వాత వాటిని మరిచిపోతుంటారు. అయితే డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ మాత్రం మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల చెన్నైలో మల్లార్ఖంబం (విలువిద్య) ను ప్రదర్శించిన దివ్యాంగులకు బైక్స్, ఇండ్లు కట్టించి ఇస్తానని లారెన్స్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటగా 13 బైక్ లను అందించి వారిలో సంతోషాన్ని నింపారు.

    ఈ సందర్భంగా విలువిద్యను ప్రదర్శించిన దివ్యాంగులకు త్వరలో ఇళ్లు కూడా కట్టించేందుకు ఏర్పాట్లు చేస్తానని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరలవుతోంది.

    Share post:

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉన్న ట్విస్ట్ ఇదేనా..?

    Mahesh Babu : మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా...

    Nagarjuna : అందాల భామల కోసం కలిసిన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్

    Nagarjuna : గతంలో N కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి కొండా సురేఖ అక్కినేని...

    Allu Arjun : సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని తిరస్కరించిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

    Allu Arjun : హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025...

    Keshineni : విజయవాడలో కేశినేని సోదరుల పంజా.. మధ్యలో కొలికపూడి!

    Keshineni : విజయవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కేశినేని సోదరుల మధ్య జరుగుతున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nara Lokesh : కుటుంబంతో కలిసి అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

    Nara Lokesh : అమృత్‌సర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్...

    Viral video : కదిలిస్తున్న ఏపీ పోలీసుల వీడియో : స్ఫూర్తిదాయక సందేశం!

    Viral video : ఆంధ్రప్రదేశ్ పోలీసులు రూపొందించిన ఒక వీడియో ప్రస్తుతం...

    Viral video : బాత్రూం లాంటి గది.. బెంగళూరులో 25వేలు.. ఈ యువకుడి వీడియో వైరల్

    Viral video : బెంగళూరులో నివాస ఖర్చులు ఎంతగానో పెరిగిపోయాయి, అద్దె లేదా...

    Viral Video : లిఫ్ట్ లో బ్యాటరీలు తీసుకెళుతున్నారా తస్మాత్ జాగ్రత్త.. ఈ వీడియో చూడండి

    Viral Video: ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాలు కాలిపోవడం, పేలిపోవడం...