37.8 C
India
Saturday, May 18, 2024
More

    PAWAN KALYAN: పవన్ కల్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడకండి నేను ఆయన అభిమానిని:బర్రెలక్క

    Date:

     

     

     

    తనకు వచ్చిన ఓట్లు కూడా జనసేన పార్టీకి రాలేదని పవన్ కళ్యాణ్ పై కొందరు అనవసరంగా ఆయన   పై ట్రోలింగ్ చేయటం నాకు నచ్చడం లేదని  బర్రెలక్క  అన్నారు. ఎవరి పార్టీ వారిది.. ఎవరి రాజకీయం వారిది.  పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడటం నాకు బాధగా అనిపించిందని ఆమె తెలిపారు. నిజానికి నేను పవన్ కల్యాణ్ అభిమానిని ఆయన చాలా మంచివారని బర్రెలక్క అన్నారు. కల్యాణ్  గ్రేట్ పర్సన్  అని ఆయనను మైనస్ చేయడానికి నన్ను వాడటం కరెక్ట్ కాదని ఆమె ఓ ఇంటర్వ్యూలో  వెల్లడించారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    AP Elections : టార్గెట్ మూడు నియోజకవర్గాలు.. ఓటుకు నాలుగువేలు

    AP Elections : తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు...

    AP Election Campaign : సమయం దగ్గరపడింది

    AP Election Campaign : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల ప్రచార...