29 C
India
Wednesday, May 15, 2024
More

    kolikapudi Arrest : కొలికపూడి అరెస్టుపై అంత అత్యుత్సాహం అవసరమా? 

    Date:

    kolikapudi Arrest
    kolikapudi Arrest

    kolikapudi Arrest : నేడు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు కు  ఏపీ CID అధికారులు నోటీసులు ఇచ్చారు. కొలికపూడి శ్రీనివాస రావు రాంగోపాల్ వర్మ పై చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఛానల్ లో వ్యాఖ్యలు చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఇన్వాల్వ్  అవుతున్నారని  పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    మాజీ ముఖ్యమంత్రి కి, తెలుగుదేశం పార్టీ నాయ కులకు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వని సదురు డీజీపీ ఒక సినీ దర్శకుడు కు హుటాహుటిన అపాయింట్మెంట్ ఎలా ఇస్తారంటూ  ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాంగోపాల్ వర్మ  హైదరాబాద్ వాస్తవ్యుడు, డిబేట్  హైదరాబాదు  స్టూడియో లో జరిగింది. అటువంటి అప్పుడు రాంగోపాల్ వర్మ తెలంగాణ డీజీపీ ని సంప్రదించి కంప్లీట్ ఇవ్వొచ్చు కదా ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి.

    రాంగోపాల్ వర్మ కు తెలంగాణ పోలీస్ వ్యవస్థ పైన నమ్మకం లేదా అని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ పోలీ సులను ఆశ్రయించాల్సిన అవసరం ఏమి వచ్చిం దనీ వారు అంటున్నారు. పరిధి దాటితేనే పక్క మండలంలో జరిగిన ఘటన ను  కూడా పట్టించుకోని పోలీస్ అధికారులు, పక్క రాష్ట్రంలో జరిగిన ఘటనను ఎవరి మెప్పు కోసం సీరియస్ గా తీసుకున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి.. వెనుక ఉండి నడిపించే అదృశ్య శక్తులు ఎవరు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందని పలువురు అభిప్రాయప డుతున్నారు. మొత్తం కొలికెపూడిని ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.

    సినిమా రిలీజ్ నేపథ్యంలో ఓ ప్రైవేట్ చానల్లో డిబేట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కొలికపూడి వర్మపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. కొలికేపూడి వ్యాఖ్యలతో వర్మ ఏపీ డిజిపిని కలిసి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు కొర్కేపూడి చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Amaravati Movement : 1600వ రోజుకు చేరిన అమరావతి ఉద్యమం

    Amaravati Movement : అమరావతి ఉద్యమం 1600వ రోజుకు చేరుకున్న సందర్భంగా...

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...

    Hyderabad : మొబైల్ కోసం వ్యక్తి హత్య

    Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు...