35.6 C
India
Tuesday, May 14, 2024
More

    Bharat Jodo Nyaya Yatra : ఈనెల 14 నుంచి భారత్ జోడో న్యాయ యాత్ర

    Date:

    Bharat Jodo Nyaya Yatra
    Bharat Jodo Nyaya Yatra
    Bharat Jodo Nyaya Yatra : దక్షిణాది నుంచి ఉత్తర భారతదేశానికి గతంలో భారత్ జోడోయాత్ర చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి పాదయాత్ర చేసేందుకు సిద్ధమ వుతున్నారు. ఈ యాత్ర ఈనెల 14న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ ప్రారంభమై గుజరాత్లోని మహాత్మా గాంధీ పుట్టిన ఊరు అయిన పోరు బందరు వద్ద ముగుస్తుంది. ఈ యాత్ర 66 రోజుల్లో 6,700 కిలోమీటర్లు మేర రాహుల్ గాంధీ జూడో న్యాయ యాత్రను చేయబోతున్నారు.
    మొదట భారత్ న్యాయ యాత్ర గా నామ కరణం చేసిన రాహుల్ గాంధీ గతంలో చేసిన జోడో యాత్ర ను పేరు ను చేరుస్తూ భారత్ జూడో న్యాయ యాత్ర గా పేరును ఖరారు చేశారు. ఈశాన్య రాష్ట్రా ల మీదు గా రాహుల్ గాంధీ చేస్తున్న భరత్ జోడు న్యాయ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లను చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. గతంలో నిర్వ హించిన జూడయాత్రకు విశేష స్పందన లభించింది.
    గతంలో రాహుల్ గాంధీ పాదయాత్ర గా వస్తు న్నారని తెలుసుకున్న యువకులు ప్రజలు ఆ యాత్రలో పాల్గొని ఆయనకు సంఘీభావాన్ని ప్రకటించారు.  రాహుల్ గాంధీ చేసిన జూడో యాత్ర వల్ల కాంగ్రెస్  ఓటు బ్యాంకు పెరిగిందని చెప్పవచ్చు.. తెలంగాణలో అధికారాన్ని కూడా వారు చేపట్టారు రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలోని యాత్ర ద్వారా ప్రజలకు దగ్గర కావాలని యువ నేత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Tata Play-Amazon Prime : టాటా ప్లేతో చేతులు కలిపిన అమెజాన్

    Tata Play-Amazon Prime : టాటా ప్లే, అమెజాన్ ప్రైమ్ సంస్థలు...

    Tandur News : దారుణం.. పసికందును తిన్న పెంపుడు కుక్క

    Tandur News : దారుణం జరిగింది. ఓ పెంపుడు కుక్క ముక్కుపచ్చలారని...

    Kalki 2898 AD : ‘కల్కి 2898 ఏడీ’లో నాలుగు ఎపిసోడ్లు? – ఎక్స్ క్లూజివ్

    Kalki 2898 AD : అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్,...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    Amit Shah : తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోరు సాధిస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

    Amit Shah : ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్...

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని...