28 C
India
Friday, May 17, 2024
More

    Guntur Karaam : ‘గుంటూరు’ కారం.. ప్రీరిలీజ్ ఈవెంట్ అక్కడే..

    Date:

    Guntur Karaam
    Guntur Karaam pre-release event

    Guntur Karaam : ప్రిన్స్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో సంక్రాంతికి కానుకగా వస్తున్న ‘గుంటూరు కారం’పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సంక్రాంతి విజేతగా నిలిచేది తమ హీరో సినిమానే అని ఢంకా బజాయించి చెబుతున్నారు. అభిమానుల అంచనాలకు తగ్గకుండా మేకర్స్ కూడా దానికి తగ్గట్టుగా సినిమా నిర్మాణం నుంచి రిలీజ్ వరకు అన్ని ఏర్పాట్లు ఘనంగానే చేస్తున్నారు.

    ఈక్రమంలో  జనవరి 6న (శనివారం) హైదరాబాద్ లో గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అక్కడే ట్రైలర్ రిలీజ్ చేద్దామనుకున్నారు. అఖరి నిమిషంలో పర్మిషన్ రాకపోవడంతో కార్యక్రమం వాయిదా పడింది. త్వరలోనే కొత్త డేట్, వేదిక వెల్లడి చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పుడు ఎలాంటి హడావిడి లేకుండా ఈరోజు సాయంత్రం(7న) ట్రైలర్ బయటకు వదిలేస్తున్నారు. దీంతో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    అయితే  ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేయడానికి మూవీ యూనిట్ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సారి గుంటూరులో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అనే దిశా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 9న గుంటూరులో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగవచ్చని సమాచారం. అక్కడ పర్మిషన్ తీసుకోవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వేదిక కూడా దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అన్నీ అంత సవ్యంగా సాగితే ఈ విషయాన్ని అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారు. ప్రీ రిలీజ్ వేడుకను మినహాయిస్తే ఈ సినిమాకు ప్రమోషన్ ఈవెంట్స్ ఏవీ చేయడం లేదు. ఓ గ్రూపు ఇంటర్వ్యూ చేసి అన్ని చానళ్లకు ఇస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే సినిమాపై జనాల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీంతో ప్రమోషన్లు చేయకున్నా దుమ్మురేపుతుందని ఫ్యాన్స్ అంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu-Nara Brahmani : నారా బ్రహ్మణిని మహేశ్ బాబు రిజెక్ట్ చేశాడా.. ఎందుకు

    Mahesh Babu-Nara Brahmani : సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Bhaje Vaayu Vegam : ‘భజే వాయు వేగం’తో కార్తీక్.. పోస్టర్ ను షేర్ చేసిన మహేష్ బాబు

    Bhaje Vaayu Vegam : తన నటనా విశ్వరూపం చూపించేందుకు నటుడు...