29.4 C
India
Tuesday, May 14, 2024
More

    YCP Activists : డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి టికెట్ ఇస్తే ఓడిస్తాం: వైసిపి కార్యకర్తల హెచ్చరిక 

    Date:

    YCP activists warn
    YCP activists warn on Deputy CM narayana swamy ticket

    YCP Activists : ఏపి చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పై సొంత పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నారాయణ స్వామికి టికెట్ ఇస్తే మేము కచ్చితంగా ఓడిస్తామని ఆయన వ్యతిరేక వర్గం హెచ్చరికలు జారీ చేస్తుంది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి వ్యతిరేకంగా పెనుమూరులో ఎం.దయాసాగర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు సమావేశమై జగన్  ముద్దు నారాయణ స్వామి వద్దూ అంటూ ప్లకార్డులను చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.

    డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి మరొకసారి టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని వారు వైసీపీ అధిష్టానానికి అల్టిమేషన్ జారి చేశారు. రోజురో జుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. కొంతమందికి టికెట్ తగ్గకపోవడంతో రాజీనామా చేయగా మరి కొంతమంది మేము చెప్పిన వారికి టికెట్లు ఇవ్వా లని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రోజుకు ఒక వివాదం వైసీపీ చుట్టూ తిరుగుతూనే ఉంది. ఎన్నికల నాటికి ఈ పరిస్థితి ఎందాక వెళ్తుందో అంతు పట్టడం లేదు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ...