37 C
India
Friday, May 17, 2024
More

    Chiranjeevi – Buddaprasad : కృషి, క్రమశిక్షణతో ఎదిగిన చిరంజీవి యువతకు ఆదర్శం

    Date:

    Chiranjeevi – Buddaprasad : కృషి, క్రమశిక్షణతో ఎదిగిన చిరంజీవి యువతకు ఆదర్శమని వాల్తేరు వీరయ్య విజయోత్సవ సభలో మండలి బుద్ధప్రసాద్ కొనియాడారు.
    కొలమానం లేకుండా అభిమానం కొల్లగొట్టిన గొప్ప నటుడు చిరంజీవి అని ప్రశంసించారు. చిరంజీవి జీవితం ఒక వ్యక్తిత్వ వికాస గ్రంధమని అన్నారు.

    ఒడిదుడుకులను క్రమశిక్షణతో అధిగమించిన గొప్ప వ్యక్తి చిరంజీవి అని బుద్ధప్రసాద్ అన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి చిరంజీవి కృషి చేశారని.. చిత్ర పరిశ్రమకు, తెలుగు జాతికి పెద్ద దిక్కు చిరంజీవి అన్నారు.

    అభిమాన సంఘాలను సేవా సంఘాలుగా మార్చిన ఏకైక నటుడు చిరంజీవి అని బుద్ధప్రసాద్ అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే సహృదయలుగా అభిమానులను మార్చిన గొప్ప నటుడు చిరంజీవి అన్నారు.

    ఘన విజయం పొందిన వాల్తేరు వీరయ్య చిత్రం అవనిగడ్డలో ఏడాది పాటు ప్రదర్శితం కావటం గర్వకారణమని.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మండలి బుద్ధ ప్రసాద్ చిరంజీవిపై ఈ కామెంట్స్ చేశారు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...