34.7 C
India
Friday, May 17, 2024
More

    KCR : కేసీఆర్ పుట్టిన రోజుతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారా?

    Date:

    KCR's birthday
    will KCR re-entry be given on his birthday

    KCR : భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల తుంటి ఎముక విరగడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుని ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన దూరంగా ఉండటంతో పార్టీ కెప్టెన్ లేని నావగా మారింది. కేటీఆర్, హరీష్ రావు పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సదస్సుల్లో పాల్గొంటున్నా పస రావడం లేదు. ప్రజల్లో ఉత్తేజం పెరగాలంటే బాస్ ఉండాల్సిందేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    కేసీఆర్ వచ్చే నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా పార్టీ కార్యాలయం ప్రగతి భవన్ కు ఎంట్రీ ఇస్తారని చెబుతున్నారు. ఆయన రాక సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపాలని పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా భారీ జనసమీకరణ చేసి తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈనేపథ్యంలో కేసీఆర్ ప్రజల్లోకి రాక ఘనంగా ఉండాలని సూచిస్తున్నారు.

    ఎర్రవెల్లి ఫాంహౌస్ లో గత నెల 8న తుంటి ఎముక గాయంతో ఆస్పత్రిలో చేరి శస్రచికిత్స  చేయించుకుని ప్రస్తుతం నందినగర్ లోని తన నివాసంలో కోలుకుంటున్నారు. వైద్యుల సూచన మేకు నేతలను తక్కువ సంఖ్యలోనే కలుస్తున్నారు. మరో మూడు నాలుగు వారాలు పూర్తిగా కోలుకుంటారని చెబుతున్నారు. ఈనేపథ్యంలో పార్టీ వ్యవహారాల్లో వేగం పెంచాలని భావిస్తున్నారు.

    గజ్వేల్ లో హ్యాట్రిక్ కొట్టిన కేసీఆర్ వచ్చే నెల 20 తరువాత నియోజకవర్గ పర్యటనకు వెళ్లే అవకాశముంది. లోక్ సభకు అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. కేడర్ తో వరుస భేటీలు నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో మీటింగులు జరగనున్నాయి. వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. సభ కోసం పలు తేదీలు అనుకుంటున్నారు. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...

    Jana Reddy : కేంద్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వం – సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి

    Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్...

    Jai Swaraajya TV Debate : తెలంగాణ పొలిటికల్ : జై స్వరాజ్యలో ఆసక్తిగా సాగిన డిబెట్..

    Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు...