30.1 C
India
Thursday, May 16, 2024
More

    Donald Trump : ట్రంప్ అధ్యక్షుడు కావడానికి ఆయన మానసిక పరిస్థితి సరిపోదా?

    Date:

    Is Trump mentally unfit to be president?
    Is Trump mentally unfit to be president?

    Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలకు వేళయింది. అభ్యర్థుల్లో వేడి పుడుతోంది. అధ్యక్ష పదవి రేసులో ట్రంప్ దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ నుంచి బరిలో నిలిచిన ట్రంప్ కు పోటీ దారుగా భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ ట్రంప్ పై విమర్శలు చేశారు. 2021లో అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ఆపకుండా చోద్యం చూసిన వైనంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.

    అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిలో భద్రత డొల్ల బయటపడిందని అన్నారు. పార్టీ శ్రేణులే విమర్శలు చేస్తున్న విధానంపై మండిపడ్డారు. హింసాత్మక ఘటనకు సంబంధించి ఎందుకు బాధ్యత వహించలేదని మండిపడ్డారు. ఆ సమయంలో తాను ఆఫీసులో లేనని పేర్కొంది. ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్ స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని పరిగణనలోకి తీసుకుని తనపై విమర్శలు చేస్తున్నారని కౌంటర్ వేశారు.

    ట్రంప్ మానసిక స్థితి సరిగా లేదని అభిప్రాయపడింది. ఆయన మానసిక ఆరోగ్యం దెబ్బతిందని పేర్కొంది. తాను ట్రంప్ పై ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయడం లేదని చెప్పింది. ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు ట్రంప్ కాకుండా మరో వ్యక్తిని కోరుకుంటున్నారని హేలీ తెలిపింది.

    అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పాలన ఇదివరకే చూశారు ప్రజలు. దీంతో ఈ సారి మార్పు కోరుకుంటున్నారని చెబుతోంది. దీని కోసం ట్రంప్ దేశానికి సరైన వ్యక్తి కాదని అంటోంది. ఈ క్రమంలో ట్రంప్ కు ఓటు వేయకుండా తనకే వేస్తే అమెరికాను మంచి స్థాయికి తీసుకొస్తానని అభిప్రాయపడింది. అగ్రరాజ్యం కావడంతో సమర్థుడైన వ్యక్తి కావాలని ఉద్భోధించింది.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Viral Video : జగన్ కు ముచ్చెమటలు పట్టించే ఎన్ఆర్ఐ యువకుడి వీడియో

    Viral Video : ఏపీలో ఎన్నికల ప్రచారం చివరకొచ్చింది. ఈ రోజు...

    Dallas : డల్లాస్ లో 7వేల మందితో అన్నమాచార్య సంకీర్తనోత్సవం..మరో రికార్డుకు సిలికానాంధ్ర రెడీ!

    Annamacharya Sankirtanotsavam in Dallas : తెలుగునేల ఎందరో మహానుబావులకు పుట్టినిల్లు....

    World Health Congress : న్యూ యార్క్ లో వరల్డ్ హెల్త్ కాంగ్రెస్..

    AAPI World Health Congress : అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్...