33.3 C
India
Thursday, May 16, 2024
More

    TS RTC Recruitment : టిఎస్ ఆర్టీసీలో డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్ల నియామకాలు: ఎండి స‌జ్జ‌నార్

    Date:

     

     

    హైద‌రాబాద్: తెలంగాణలో త్వరలోనే డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.  మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో రద్దీ బాగా పెరిగిందని పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను సమకూర్చు కోవాలని టిఎస్ఆర్టిసి యాజమాన్యం నిర్ణయిం చిందని చెప్పారు.ఇప్పటికే 1325 డీజిల్, మరో 1050 ఎలక్ట్రిక్ బస్సులు వాడకంలోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ 2,375 బస్సులు విడతల వారీగా అందుబాటులోకి వస్తాయన్నారు. వాటికి తోడు మరిన్ని కొత్త బస్సులను కొనుగోలు చేసేం దుకు సంస్థ ప్లాన్ చేస్తోందన్నారు. కొత్త బస్సుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రభుత్వ సహకారంతో వీలైనం త త్వరగా డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ ను చేపట్టను న్నట్లు చెప్పారు. 80 మంది ఆర్టీసీ కానిస్టేబుళ్ల ట్రైనింగ్ ప్రస్తుతం కొనసాగుతోందని ఫిబ్రవరి మొదటి వారంలో వారంతా విధుల్లో చేరుతారని సజ్జనార్ స్పష్టం చేశారు.

    Share post:

    More like this
    Related

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Recruitment : ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకునేందుకు సీఎం రెడీ

    Recruitment : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ గురించి పట్టించుకోలేదు....

    Free Bus : ఫ్రీ బస్ కు.. ఆ కార్డు ఇక చెల్లుబాటు కాదు..

    Free Bus : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి పాన్...

    TS RTC : ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం వెనుక పెద్ద కథ?

    TS RTC బీఆర్ఎస్ కు రాష్ట్రంలో ఎదురుగాలి వీస్తోంది. ఈ విషయం...

    SAJJANAR:ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు తప్పిన భారీ ప్రమాదం

    ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు భారీ ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి...