36.9 C
India
Sunday, May 5, 2024
More

    Free Bus : ఫ్రీ బస్ కు.. ఆ కార్డు ఇక చెల్లుబాటు కాదు..

    Date:

    Free Bus
    Free Bus Travel in Telagana needs valid ID card

    Free Bus : తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి పాన్ కార్డు చెల్లుబాటు కాలనీ టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ ప్రకటించారు. పాన్ కార్డులో అడ్రస్ లేనందున అది చెల్లదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఒరిజినల్ గుర్తింపు కార్డులో ప్రయాణికురాలి ఫోటో , అడ్రస్ స్పష్టంగా కనిపించాలని చెప్పారు. స్మార్ట్ ఫోన్లో ఫోటో కాపీలు కలర్ జిరాక్స్ లు చూపిస్తే చెల్లవని పేర్కొన్నారు. జీరో టికెట్ కచ్చితంగా తీసుకోవాలని సూచించారు.

    తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. మొదట ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే బస్సులో ఫ్రీగా ప్రయాణించవచ్చని ప్రకటించింది. అయితే గుర్తింపు కార్డుగా పాన్ కార్డు వర్తించదని తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. పాన్ కార్డులో ఫోటో ఐడెంటిటీ అడ్రస్ లేనందున ఇది గుర్తింపు కార్డుగా పరిగణించలేమని తెలిపారు. ఫోటో అడ్రస్ ఉన్న ఐడెంటి కార్డులను మాత్రమే అనుమతి స్తామని టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ...

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్...

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    TS RTC Recruitment : టిఎస్ ఆర్టీసీలో డ్రైవ‌ర్లు, కండ‌క్ట‌ర్ల నియామకాలు: ఎండి స‌జ్జ‌నార్

        హైద‌రాబాద్: తెలంగాణలో త్వరలోనే డ్రైవర్లు, కండక్టర్ల రిక్రూట్మెంట్ ఉంటుందని ఆర్టీసీ ఎండీ...

    Free Bus Travel : మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్

    Free Bus Travel : తెలంగాణ ప్రభుత్వం బస్సుల్లో ఉచిత బస్సు...

    Telangana, తెలంగాణ మహిళలకు బస్సు ఉచితం

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో హైదరాబాద్ లో కొత్త బస్సుల...

    Aadhar card : ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకునే గొప్ప అవకాశం

    Aadhar card : ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, ఇతర వివరాలు...