37 C
India
Friday, May 17, 2024
More

    Hyderabad : హైదరాబాద్ గోల్డ్ షాప్ లో భారీ చోరీ.. సినీ ఫక్కీలో..పట్టపగలే!!

    Date:

    Hyderabad
    Hyderabad

    Hyderabad : పట్టపగలే కొందరు దుండగులు కత్తితో దాడి చేసి బంగారం దుకాణంలో సినీఫక్కీ లో భారీ చోరీ చేశారు. బుధవారం మధ్యాహ్నం చాదరాఘాట్ ఠాణా పరిధిలోని అక్బర్బాగ్లో ఈ ఘటన జరిగింది.  బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడి యాజమానిపై కత్తితో దాడి చేసి బంగారం దోచుకెళ్లారు.

    సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితు డిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిం చారు.  ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీ సులు,క్లూస్ టీమ్, సీసీ కెమెరాల ఆధారంగా దర్యా ప్తు చేస్తు న్నారు. దుకాణంలో ఎంత బంగారం చోరీకి గురైందనే వివరాలు తెలియాల్సి ఉంది.

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Hyderabad News : ఇంట్లో పెళ్లాం పోరు పడలేక..అమాయక భర్త ఏం చేశాడంటే..

    Hyderabad News : సమాజంలో వేధింపులు ఆడవాళ్లకే ఉంటాయని చాలా మంది...

    Free Haleem : ఫ్రీ హలీం.. ఎగబడ్డ జనం లాఠీలకు పనిచెప్పిన పోలీసులు.. వైరల్ వీడియో..

    Free Haleem : రంజాన్ మొదలైందంటే చాలు హలీం దుకాణాలు వెలవాల్సిందే....

    Ginger Garlic Paste : రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నారా అయితే జాగ్రత్త..

    Ginger Garlic Paste : ప్రస్తుతం రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్టును...