36.9 C
India
Sunday, May 19, 2024
More

    Shankar Daughter : విడాకులు తీసుకున్న కూతురు.. అసిస్టెంట్‌కు ఇచ్చి రెండో పెళ్లి చేస్తోన్న స్టార్ డైరెక్టర్.? 

    Date:

    Shankar Daughter
    Shankar Daughter Marriage

    Shankar Daughter Marriage : సౌత్‌లో ఇప్పుడు దర్శకుడు అంటే అందరూ రాజ మౌళి గురించి చెప్పుకుంటున్నారు కానీ..ఐదారేళ్ల క్రితం వరకు స్థానంలో తమిళ దర్శకుడు శంకర్ ఉ న్నారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లే దు. శంకర్ సౌత్‌‌లో టాప్ దర్శకుడుగా ఓ వెలుగు వెలిగారు. భారీ చిత్రాలకు మారు పేరుగా నిలిచా రాయన. సందేశాత్మక చిత్రాలను తనదైనశైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

    జెంటిల్‌మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరి చితుడు, బాయ్స్ , జీన్స్, రోబో వంటి సూపర్ హిట్ సినిమాలు శంకర్ ఖాతాలో ఉన్నాయి. గత కొంత కాలంగా ఆయన తన స్థాయికి తగ్గట్టుగా సినిమా లు అందించడంలో ఫెయిల్ అవుతున్నారు. శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ అనే సినిమా ను తెరకెక్కిస్తున్నారు. దీంతో పాటు, కమల్ హాసన్‌ తో భారతీయుడు-2 సినిమాకు సైతం ఆయన దర్శ కత్వం వహిస్తున్నారు.

    ఇదిలా ఉంటే తాజాగా దగ్గర తన పనిచేసే అసిస్టెం ట్‌కు శంకర్ తన కూతుర్నిచ్చి వివాహం చేస్తున్నా రు. దర్శకుడు శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు. శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య‌కు తన దగ్గర పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్‌తో వివాహం చేయ డానికి ఆయన రెడీ అయ్యారు. ఆదివారం చెన్నై లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

    అయితే శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య‌కు ఇది రెండో వివాహం. గతంలో ఆమె పాండిచ్చేరి క్రికెటర్ రోహి త్ దామోదరన్‌ని వివాహం చేసుకున్నారు. రోహిత్‌ తో ఐశ్వర్య‌ వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగ లేదు. రోహిత్‌తో విభేదాలు తలెత్తడంతో అతనికి విడాకులు ఇచ్చారు. తరుణ్ కార్తీక్‌ని ఐశ్వర్య‌ రెం డో వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుంది. తనకు బాగా తెలిసిన వ్యక్తి కావడంతోనే తరుణ్ కార్తీక్‌కి కూతుర్ని ఇచ్చి దర్శకుడు శంకర్ పెళ్లి చేయడానికి సిద్ధమైయ్యారని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’లోనే ‘భారతీయుడు 3’ ట్రైలర్ కట్.. సేనాపతి భారీ స్కెచ్ మామూలుగా లేదుగా..

    Bharatiyadu 2 : ‘భారతీయుడు 2’ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి...

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్..

    Hero Siddharth : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్  వివాహం చేసుకున్నాడు....