30.8 C
India
Friday, May 17, 2024
More

    Polio Drops : పిల్లలకు పోలియో చుక్కలు తేదీ ఇదే.

    Date:

    Polio Drops
    Polio Drops

    Polio Drops : ఆంధ్రప్రదేశ్: రాష్ట్రవ్యాప్తంగా మార్చి 3 వ తారీకు నుంచి పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తు న్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి కృష్ణ బాబు తెలిపా రు. 53.35 లక్షల మంది 5ఏళ్ల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు వన్ ఇయర్ పాటలు పూర్తి చేసామ ని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు.

    అంగన్వాడీలు గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లతో ANM లు సమన్వయం చేసుకో వాలని సూచించారు.  ప్రజలలోకి చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. పోలియో చుక్కలు వేయించ కపోతే భవిష్యత్తులో పిల్లలకు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించా లని అధికారులు తెలియజేశారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్...

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ లో  పసుపు వనం

    Andhra Pradesh : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గద్దె దించడానికి జనసేన,తెలుగుదేశం,బీజేపీ...

    Andhra Pradesh : ఓటు హక్కుతో ఆస్తి హక్కు కోసం ఆంధ్రుల ఆఖరి పోరాటం!

    Andhra Pradesh : నది- నాగలి నేర్పిన నాగరిక మట్టి మనుషులం...

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...