28.5 C
India
Sunday, May 19, 2024
More

    BRS Protest : కవిత అరెస్ట్ కు నిరసనగా BRS రాస్తారోకో..

    Date:

    BRS Protest
    BRS Protest

    BRS Protest : ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కు నిరసనగా రంగారెడ్డి జిల్లా  షాదనగర్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యం లో బి ఆర్ ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు.

     Ed ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేసిం దని, ఇది మోడీ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల ముందు కావాలనే బి ఆర్ ఎస్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం అన్నారు. మోడీ, ED డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

    ఎన్నికల ముందు ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తో ఎమ్మెల్సీ కవిత ను అరెస్ట్ చేశారని BRS నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు ఇక్కడ ఓడి పోతా రని మోడీ కి తెలుసు అని అందుకే ఈడి నీ అడ్డుపెట్టుకొని ఇలా రాజకీ యం చేస్తున్నారనీ వారు మండిపడ్డారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Arvind Kejriwal : ఆ 100 కోట్లు ఎక్కడికి పోయాయి..?: అరవింద్ కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనను ఇరికించడమే ఈడి లక్ష్యం...

    America : అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా

    America : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీ...

    MLC Kavitha : రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో కవిత ప్రమేయం: ED

    MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టుపై...

    MLC Kavita : నేడు రెండో రోజు కవితను విచారించనున్న ఈడీ

    MLC Kavita : ఎమ్మెల్సీ కవితను ఇవాళ రెండో రోజు ఈడీ విచా...