35 C
India
Monday, May 13, 2024
More

    Chattisgarh News : చత్తీస్‌ఘడ్ లో  భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టు మృతి.. 

    Date:

    Chattisgarh News
    Chattisgarh News

    Chattisgarh News : చత్తీస్‌ఘడ్ లో  భారీ ఎన్కౌంటర్ జరిదింది. ఇప్పటి వరకూ ఆరుగురు మావోయిస్టు మృతి చెందారు.  ఇప్పటివరకు ఒక డిప్యూటీ కమాండర్ సహా ఆరు మంది నక్సలైట్లు మృతదేహాలు లభ్యమయ్యాయి.

    నక్సలైట్లలో ఒక మహిళ నక్సలైట్ మృతదేహం కూడా ఉంది. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలో చీపురు బట్టి ప్రాంతంలో భద్రతా బలగాలు మరియు నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది.

    కోబ్రా 210,205 CRPF 229 బెటాలియన్, DRG జవాన్లు భద్రతా దళాల బృందంలో ఉన్నారు. హత మైన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.సంఘటనా స్థలంలో ఉన్న ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ మరియు కోబ్రా CRPF అధికారులు పరిస్థితిని పర్యవేక్షి స్తున్నారు.హోలీ రోజున నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను చంపారు.

    Share post:

    More like this
    Related

    Polling : ఏపీలో ముగిసిన పోలింగ్ – 75 శాతం ఓటింగ్ నమోదు

    Polling : ఏపీలో ఈరోజు పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు...

    Roja : నా ఓటమి కోసం వైసీపీ నేతల ప్రచారం: రోజా

    Roja : ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ...

    Polling officer : పోలింగ్ ఆఫీసర్ పై వైసీపీ నాయకుల దాడి

    Polling officer : గజపతినగరం నియోజకవర్గం కొత్త శ్రీరంగరాజపురంలో పోలింగ్ ఆఫీసర్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Fish Stuck in Throat : ఈతకు వెళ్తే.. గొంతులో ఇరుక్కున్న చేప..? 

    Fish Stuck in Throat : స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో...

    Massive Encounter : భారీ ఎన్కౌంటర్ నలుగురు మావోయిస్టుల మృతి..

    Massive Encounter : చతిస్ గడ్ సరిహద్దుల్లో ఈరోజు భారీ ఎన్కౌంటర్...