28.9 C
India
Wednesday, May 15, 2024
More

    Fish Stuck in Throat : ఈతకు వెళ్తే.. గొంతులో ఇరుక్కున్న చేప..? 

    Date:

    Fish Stuck in Throat
    Fish Stuck in Throat

    Fish Stuck in Throat : స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన బాలుడు గొంతులో చేప ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఛత్తీస్ ఘడ్ జాంజ్ గీర్ చాంపా జిల్లాల్లో జరిగింది. దీంతో బాలుడు సమీర్ గోడ్( 14) ఉక్కి రిబిక్కిరి అయ్యాడు.

    వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించగా వైద్యులు సగం చేపలు మాత్రమే బయటకు తీశారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పెద్ద ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మెడ దగ్గర ఆపరేషన్ చేసి చేపను బయటకు తీశారు.

    సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన బాలుడి నోట్లోకి ఈత కొడుతున్న సమయంలో హఠాత్తుగా ఒక చేప గొంతులో కి వెళ్ళింది. గొంతులో చేప ఇరుక్కు పోవడంతో తన స్నేహితులకు విషయం చెప్పాడు వెంటనే వారు హుటాహుటిన ఆసుపత్రికి తరలిం చారు. అయితే ప్రాథమిక చికిత్స కేంద్రంలో సగం చేపలు మాత్రమే బయటికి తీశారు. మిగతా సగభాగాన్ని కూడా సర్జరీ చేసి తీయాల్సిన పరిస్థితి నెలకొంది.

    Share post:

    More like this
    Related

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Dhanush-Aishwarya : ధనుష్, ఐశ్వర్య మధ్య అంతరాలకు కారణం అదేనా?

    Dhanush-Aishwarya : జనవరి 17, 2022, నటుడు ధనుష్ 18 సంవత్సరాల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chattisgarh News : చత్తీస్‌ఘడ్ లో  భారీ ఎన్కౌంటర్ ఆరుగురు మావోయిస్టు మృతి.. 

    Chattisgarh News : చత్తీస్‌ఘడ్ లో  భారీ ఎన్కౌంటర్ జరిదింది. ఇప్పటి...

    Beehar : బట్టతల అని తెలియడంతో ఆగిన పెళ్లి.. విగ్గు తీసి మరీ కొట్టిన వధువు బందువులు

    Beeharపూర్వం రోజుల్లో ఎప్పుడో వృద్ధులయ్యాక బట్టతలలు వచ్చేవి. ఇప్పుడు చిన్నతనంలోనే బట్టతల...