36.2 C
India
Thursday, May 16, 2024
More

    Pushpa 2 Teaser : ‘పుష్ప 2’ కొత్త పోస్టర్, టీజర్ విడుదల

    Date:

    Pushpa 2 Teaser : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల ‘పుష్ప 2: ది రూల్’ సినిమా అప్ డేట్ తో అభిమానులను అలరించాడు. తన ఐకానిక్ షేడ్స్ తో కుర్చీలో కూర్చొని ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన సరికొత్త పోస్టర్ ను షేర్ చేశారు. తన పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న (ఉదయం 11:07 గంటలకు) ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను విడుదల చేశాడు.

    డబ్బింగ్ స్టూడియో నుంచి టైటిల్ మరియు దాని ఫాంట్ గ్లింప్స్ నటుడు తన ఇన్ స్టాలో ఇచ్చాడు. అర్జున్ పోస్ట్ షేర్ చేయగానే చాలా మంది అభిమానులు దాని కింద ‘వెయిటింగ్’ అని కామెంట్లు పెట్టారు. మరొకరు ‘పుష్ప ఈజ్ బ్యాక్’ అని కూడా రాశారు. మరికొందరు ఫైర్ ఎమోజీలను పోస్ట్ చేశారు.

    టీజర్ ను మేకర్స్ సూపర్ గా కట్ చేశారు. టీజర్ లో మొత్తం అల్లు అర్జునే కనిపించాడు. హీరోయిన్ రష్మిక గానీ ఇతర యాక్టర్లు కనిపించలేదు. పోస్టర్ లో చూపించిన విధంగా చీర కట్టుతో కనిపించాడు. పుష్పలో వాకింగ్ మేనరిజమ్ ఇక్కడ కూడా చూపించాడు. మొత్తానికి భారీ వ్యూవ్స్ తో టీజర్ ట్రెండ్ క్రియేట్ చేస్తుంది.

    అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ 2024, ఆగస్టు 15న విడుదల కానుంది.

    Share post:

    More like this
    Related

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం

    Tirumala Cheetah : తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచరించడం కలకలం...

    Renu Desai : రేణు దేశాయ్ పరిస్థితి మరీ ఘోరం.. అయ్యో 3550 రూపాయల కోసం రిక్వెస్ట్

    Renu Desai : రేణు దేశాయ్ బద్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి...

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    Allu Arjun : నా ప్రేమ, మద్దతు పవన్ కళ్యాణ్ కే..: అల్లు అర్జున్

    Allu Arjun : జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు ఐకాన్...

    Fahadh Faasil : ‘పుష్ప’ నా కెరీర్ కు ఉపయోగపడలేదు: ఫహాద్ పాజిల్

    Fahadh Faasil : ‘పుష్ప’ సినిమాతో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్...

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్...