34.4 C
India
Thursday, May 16, 2024
More

    AP Inter Results : ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

    Date:

    AP Inter Results
    AP Inter Results

    AP Inter Results : ఫస్ట్ ఇయర్ లో 67.. సెకండ్ ఇయర్ లో 78 శాతం మొత్తం ఉత్తీర్ణత. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ లో మొత్తం 9.99 లక్షల మంది పరీక్ష రాయగా ఫస్ట్ ఇయర్ లో 67 శాతం, సెకండ్ ఇయర్ లో 78 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. అయితే ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.

    సెకండ్ ఇయర్ లో 81 శాతం అమ్మాయిలు, 75 శాతం అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. ఫస్గ్ ఇయర్ లో 71 శాతం అమ్మాయిలు, 64 శాతం అబ్బాయిలు పాసయ్యారు. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pathuri Nagabhushanam : ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, ఏపీ బీజేపీ మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం

    Pathuri Nagabhushanam : ఏపీలో ఓట్ల పండుగ మొదలైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్...

    Womens Dharna : మాకు డబ్బులు ఎందుకివ్వరు?: మహిళల ధర్నా

    Womens Dharna : ఎన్నికల పర్వానికి సంబంధించి ప్రచారానికి తెరపడింది. ఇదే...

    Pandikona Wild Dog : క్రూరమృగాలను కూడా చీల్చిచెండాడే ‘పందికోన వైల్డ్ డాగ్’ ఇదే..

    Pandikona Wild Dog : శునకాలను గ్రామ సింహాలని వ్యవహరిస్తాం. శునకాల్లో...

    Nirmala : ఇంటర్ ఫలితాల్లో నిర్మల గ్రేట్

    Nirmala : బాల్య వివాహాన్ని ఎదిరించిన ఓ బాలిక ఇంటర్మీడియెట్ ఫలితాల్లో...