34.4 C
India
Thursday, May 16, 2024
More

    TV Serial Actress : బట్టలు లేకుండా రాత్రి అలా చేస్తే.. స్టార్ హీరోతో ఛాన్స్ వచ్చేది.. ఓ నటి సంచలన వ్యాఖ్యలు

    Date:

    TV Serial Actress
    TV Serial Actress Comments Viral

    TV Serial Actress : ఇండస్ట్రీలోకి రావాలంటే కేవలం నటనేకాదు.. అందంతో పాటు కాంప్రమైజ్ కూడా ఉండాల్సిందే. ఈ విషయాన్ని హీరోయిన్సే స్వయంగా ఒప్పుకుంటున్నారు. ఇక సిగ్గు, మొహమాటం, బిడియం ఉంటే ఆఫర్లు మన పక్కకు కూడా రావని, ఛానళ్లు కూడా పోతాయని అంటున్నారు.

    ఓ సీరియల్ నటి తన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. మంచి మంచి సీరియల్స్ లో నటించి తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ తన కెరీర్ మొదట్లో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ట్రై చేసిందట. డబ్బులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ కొన్ని ఆడిషన్లకు కూడా వెళ్లిందట. అక్కడ ఆమె అందాన్ని, నటనను అందరూ మెచ్చుకున్నారట. ఒకే చెప్పడంతో పాటు డైరెక్టర్ గడిపితేనే ఆ అవకాశం నీకు వస్తుందని మీడియేటర్ల ద్వారా రాయబారం పంపించేవారట.

    అలాగే హీరోయిన్ కావాలంటే ఫలానా హోటల్ లో పలానా నెంబర్ రూమ్ లో అలా ఉంటే నీ ఆఫర్ మీ ఇంటికి వస్తుంది అంటూ చెప్పేశాడట’. దీంతో షాక్ అయిన ఆ బ్యూటీ ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతాయా? అంటూ ఏడ్చేసిందట. రాని అవకాశాల కోసం ఇష్టం లేని పని చేయడం కన్నా.. వచ్చిన అవకాశాలతో సంతోషంగా ఉండడం మేలు అంటూ చిన్నా చితకా సీరియల్స్ చేసుకుంటూ కెరియర్ ను ముందుకు తీసుకెళ్తుంది ఈ బ్యూటీ..

    ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో ఛాన్స్ లు రావాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్ కోరికలు తీరిస్తేనే వస్తాయి అని చెప్పుకోవడంలో అలాంటి సిచువేషన్స్ ఫేస్ చేసిన ముద్దుగుమ్మలు ఓపెన్ గానే ఇంటర్వ్యూలలో పేరుతో సహా బయటపడుతూ ఉన్న విషయం మనకు తెలిసినదే.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Bollywood Movie Offers : ఆఫర్లు.. మరింత దిగజారుస్తున్నాయా?

    Bollywood Movie Offers : 2024 ప్రారంభం బాలీవుడ్ అంతగా కలిసి...

    Casting Couch : ఆఫర్ ఇస్తామంటూ కమిట్ మెంట్ కావాలంటారు..

    క్యాస్టింగ్ కౌచ్ సీరియల్ నటి సెన్షేనల్ కామెంట్స్ Casting Couch : క్యాస్టింగ్...

    Honeymoon : భర్తతో హనీమూన్ కన్నా అతడితో రొమాన్సే కావాలి.. అందుకే ఉండిపోయా!

    Honeymoon : బుల్లితెరపై అన్నింటికన్నా ఫేమస్ షో ఏది? అంటే ఠక్కున...

    Commitment : స్టార్ హీరోయిన్స్ అంతా కమిట్మెంట్ ఇచ్చినవారే.. బాంబ్ పేల్చిన ఎస్తేర్..! 

    commitment : సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం.. ఈ గ్లామరస్ ఫీల్డ్...