36.7 C
India
Thursday, May 16, 2024
More

    Siri Hanumanthu : సిరి హనుమంతు సొగసులు

    Date:

    Siri Hanumanthu
    Siri Hanumanthu

    Siri Hanuman : యాంకర్ సిరి హనుమంతు ప్రస్తుతం జబర్దస్త్ లో తన టాలెంట్ చూపిస్తుంది. సిరి హనుమంతు టిక్ టాక్ యూట్యూబ్, మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో ఒక రేంజ్ లో ఊపేసింది. దీంతో ఆమెకు బిగ్ బాస్ షో లో అవకాశం వచ్చింది. అనంతరం బిగ్ బాస్ లో షణ్ముఖ జష్వంత్ తో లవ్ ట్రాక్ పెద్ద సంచలనంగా మారింది. సిరి హనుమంతు పై బయట జనాలకు నెగిటివ్ వచ్చింది. సిరి  జస్వంత్ ల మధ్య నడిచిన లవ్ స్టోరీ తో  జస్వంత్ లవ్  బ్రేకప్ అయ్యింది. సిరి హనుమంతు మాత్రం తన లవర్ శ్రియన్ తో  లవ్ ట్రాక్ మాత్రం కొనసాగిస్తుంది.

    సిరి హనుమంతు ప్రస్తుతం జబర్దస్త్ షోలో పూర్తి బిజీగా ఉంది. అనసూయ రష్మీ లాగే గ్లామర్ షో చేస్తూ యువతరాన్ని ఆకట్టుకుంటుంది. స్కిట్లో వేసే జోక్స్ కు ఆమె ఎంజాయ్ చేస్తూ కౌంటర్స్ ఇస్తుంది. అయితే ప్రస్తుతం చంకీల డ్రెస్ వేసి ఇన్స్టాల్ లో పోస్ట్ చేసింది. అందులో ఆమె మెరిసిపోతూ కనిపిస్తుంది. దీంతో ఇంత అందంగా ఉన్నావ్ ఏంటి బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    సిరి హనుమంతు టిక్ టాక్, యు  ట్యూబ్ లలో ఫేమస్ అయిన విషయం తెలిసిందే.   బిగ్ బాస్ లో షణ్ముఖ జస్వంత్ తో చేసిన లవ్ ట్రాక్ చెడ్డ పేరు తీసుకొచ్చింది. వీరి లవ్ ట్రాక్ తో షణ్ముఖ్ జస్వంత్ తన లవర్ తో వి  డిపోవాల్సి వచ్చింది. తదనంతరం బ్రేకప్ పరిస్థితుల తర్వాత షణ్ముఖ జస్వంత్ డ్రగ్స్ గంజాయి తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. తాను డిప్రెషన్ లో ఉన్నానని పోలీసులతో చెప్పడం కూడా వైరల్ అయింది. కానీ తర్వాత సిరి మాత్రం జబర్దస్త్ షో తో వెలిగిపోతుంటే షణ్ముఖ మాత్రం డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని  అభిమానులు తిట్టిపోస్తున్నారు.  ప్రస్తుతం సిరి టాప్ ఫామ్ లో కొనసాగుతూ కెరీర్ లో దూసుకుపోతోంది.

    Share post:

    More like this
    Related

    Devara : జైలర్ హుకుమ్ కాదు.. దేవర అంతకు మించి.. ఫ్యాన్స్ కు పండగే

    Devara : మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు...

    Arunachal Pradesh : బాలికలతో వ్యభిచారం.. అరెస్టయిన వారిలో ప్రభుత్వ అధికారులు

    Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ పోలీసులు అంతర్రాష్ట్ర సెక్స్ రాకెట్...

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Road Accident : బొలెరో వాహనం బోల్తా – 15 మంది భక్తులకు గాయాలు

    Road Accident : ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 15...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related