37.8 C
India
Saturday, May 18, 2024
More

    Ashika Ranganath : ఫొటోలతోనే కాదు.. మాటలతోనూ టెంప్ట్ చేస్తున్న ఆషికా

    Date:

    Ashika Ranganath
    Ashika Ranganath

    Ashika Ranganath : అమిగోస్ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అషికా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నది.  ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. చేతినిండా సినిమాలతో బిజీ గా ఉంది. సోషల్ మీడియాలోనూ  ఈ భామ ఫుల్ క్రేజ్ తో జోరు చూపుతున్నది. హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తున్నది. ఆషికా రంగనాథ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. త‌న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ .  ఫిలిం  ఇండస్ట్రీలో  ఆషికా పేరు  మార్మోగుతున్నది. తెలుగు జనాలు కూడా ఆషికా  అందాలకు అడిక్ట్ అయిపోయారు.

    తొలి సినిమా ఆడకపోయినా ఆషికా రంగనాథ్ కు మాత్రం మంచి పేరు వచ్చింది. నా సామి రంగ సినిమాతో సాలిడ్ హిట్టందుకుంది. పల్లెటూరి అమ్మాయిలా అట్రాక్ట్ చేసింది. ఈ మూవీ తర్వాత  తెలుగులో మూడు పెద్ద సినిమాలకు సైన్ చేసినట్ల టాక్.  అయితే ఆషికా సైతం తన అందాలను దాచుకోవడానికి ఇష్టపడడం లేదు.  లేటెస్ట్ ఫొటో షూట్లతో హాట్ హాట్ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నది. ఆషికా రంగనాథ్ కే జనాలు ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఆమె బోల్డ్ నెస్ అని కుర్రకారు చెబుతున్నది.

    టాలీవుడ్ కంటే ముందే సాండల్ వుడ్ లో పలు సినిమాలు చేసింది. అక్కడ మంచి పేరు సంపాదించింది.  తను చేసిన సినిమాలన్నీ  హిట్ గానే నిలిచాయి. ఈ క్రమంలోనే ఆషికా రంగనాథ్ లాంటి కుర్ర బ్యూటీ కి స్టార్ హీరో సినిమాలో అవకాశం రావడం సాండల్ వుడ్  జనాలకు షాకింగ్ గా అనిపించింది. అయితే  ఆమెలోని సెక్సీనెస్ ను ఆ డైరెక్టర్ కు చూపించేసరికి టెంప్ట్ అయిపోయి ఆఫర్ ఇచ్చాడనే రూమర్లు అప్పట్లో బయటకు వచ్చాయి.

    తనకు అవకాశాలు ముఖ్యమని డైరెక్టర్స్ అడిగితే ఏదైనా చేసేందుకు వెనకాడడని ఈ బ్యూటీ చెబుతుండడంతో అంతా షాక్ అవుతున్నారు. అయితే ఆమెకు డబ్బే ప్రధాన లక్ష్యమని సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ఆషికా కూడా తన వద్ద కు వచ్చే డైరెక్టర్లకు అలాగే చెబుతున్నారట. రెమ్యూనరేషన్ ప్రకారమే ఏదైనా అంటూ ఓపెన్ గానే చెప్పుకొస్తుందట. చూడాలి ఈ కన్నడ పిల్ల రానున్న రోజుల్లో ఇంకెంత సంచలనాలు రేకెత్తిస్తుందో.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    TS EAPCET-2024 : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదల

    TS EAPCET-2024 Results : టీఎస్ ఈఏపీ సెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ashika Ranganath : నడుమొంపులు చూపిస్తున్న ఆషికా రంగనాథ్.. గ్లామరస్ మెరుపులు..!

    Ashika Ranganath : ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వరుసగా హీరోయిన్స్ తమ...

    కళ్యాణ్ రామ్ అమిగోస్ ట్రైలర్ వచ్చేసింది

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం '' అమిగోస్ ''....