
Ashika Ranganath : ఇప్పుడు ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వరుసగా హీరోయిన్స్ తమ అందాలను చూపిస్తూ రెచ్చిపోతున్నారు. హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను సైతం షేక్ చేస్తున్నారు. ఈ భామలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ షేర్ చేసే లేటెస్ట్ అందాలకు యూత్ దాసోహం అవుతున్నారు..
సినిమాలతో సంబంధం లేకుండా వరుసగా ఫోటో షూట్ లను వదులుతూ మిలియన్ ఫాలోవర్స్ ను పొందుతున్నారు. దీంతో వీరు ఎలాంటి గ్లామరస్ షో చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. కుర్ర భామల నుండి సీనియర్ భామల వరకు హాట్ అందాలను ఆరబోయని భామలు లేరు.. మరి యంగ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ సైతం సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది.

ఈ భామ చాలా మందికి సుపరిచితమే.. సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికీ ఆషికా రంగనాథ్ అంటే ఎవరో ప్రత్యేక పరిచయం అవకాశం లేదు.. ఈ కన్నడ భామ తెలుగులోకి అడుగు పెట్టి అందం, అభినయంతో ఇండస్ట్రీలో తెలుగు ఆడియెన్స్ ను తన వైపుకు తిప్పుకుంది.
ప్రజెంట్ ఈ భామ వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయిన ప్రతీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ అందానికి, లుక్స్ కు యూత్ కు పిచ్చెక్కిపోతుంది.