39 C
India
Sunday, May 19, 2024
More

    Varun Tej Campaign : రేపు పవన్ కు మద్దతుగా వరుణ్ తేజ్ ప్రచారం

    Date:

    Varun Tej Campaign
    Varun Tej Campaign

    Varun Tej Campaign : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం మెగా హీరో వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో రేపు ప్రచారం చేయనున్నారు. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం ప్రారంభం కానుంది. వన్నెపూడి మీదుగా కొడవలి, చందుర్తి, దుర్గాడ మీదుగా రోడ్ షో కొనసాగుతుందని జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఖమ్మంలో రఘురాంరెడ్డి, కైకలూరులో కామినేని శ్రీనివాస్ తరపున హీరో వెంకటేశ్ ప్రచారం చేస్తారని సమాచారం.

    ఏపీలో ఎన్నికల వేడి వేసవి ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగానే ఉంటోంది. ఒకవైపు అధికార వైసీపీ, మరోవైపు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో వరుణ్ తేజ్ శనివారం ప్రచారం చేయనున్నారు.  ప్రచార కార్యక్రమాలను నాగబాబు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : సీఎం జగన్ పై నాకు ద్వేషం లేదు : పవన్ కళ్యాణ్

    Pawan Kalyan: వైసిపి అధినేత సీఎం జగన్ పై నాకు వ్యక్తిగ...

    Varun Tej : ఓవీలో వరుణ్ తేజ్ మెమరబుల్ పెర్ఫార్మెన్స్

    Varun Tej : ‘ఆపరేషన్ వాలెంటైన్’కు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ,...

    Varun Tej : ఎన్నికల్లో నిహారిక పోటీ.. ప్రచారంపై స్పందించిన వరుణ్ తేజ్

    Varun Tej : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ప్రచారం జరుగుతున్న వేళ. మెగా...

    AP BJP : పవన్ కళ్యాణ్ పై ఏపీ బీజేపీ ఇంకా గుర్రు.. ఎందుకో తెలుసా?

    AP BJP : ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేయనందుకు బీజేపీపై...