33.6 C
India
Monday, May 20, 2024
More

    5 రోజుల్లో 49 కోట్లు వసూల్ చేసిన ధమాకా

    Date:

    ravi teja dhamaka 5 days worldwide collections
    ravi teja dhamaka 5 days worldwide collections

    మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన ధమాకా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. 5 రోజుల్లోనే 49 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది ధమాకా చిత్రం. డిసెంబర్ 23 న విడుదలైన ధమాకా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తోంది. 2022 ఇయర్ ఎండింగ్ బాగానే ఉందని ఈ సినిమా మరోసారి నిరూపించింది.

    పక్కా ఎంటర్ టైనర్ గా రూపొందిన ధమాకా చిత్రంపై రవితేజకు ముందునుండి నమ్మకం ఉంది …… ఆ నమ్మకమే ఇప్పుడు నిజమైనందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల గ్లామర్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. శ్రీ లీల అందాలు కుర్రాళ్లను పిచ్చెక్కించాయి.

    బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా లేకపోవడంతో ధమాకా హంగామా మరికొద్ది రోజులు సాగడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో ధమాకా తప్పకుండా  75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ధమాకా చిత్రంతో మరోసారి సత్తా చాటాడు రవితేజ. ఇక ఈ సినిమా తర్వాత అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు రవితేజ. దాంతో ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని భావిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Posani Krishna Murali : పవన్ ను గెలిపించాలని చిరంజీవి ఎలా అడుగుతారు: పోసాని కృష్ణమురళి

    Posani Krishna Murali : పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి...

    Chiranjeevi : రష్యన్ డెలిగేట్స్ తో చిరంజీవి.. వైసీపీ ఏం ప్రచారం చేసిందంటే?

    Chiranjeevi : పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడి విషయంలో వైయస్సార్...

    Pawan Kalyan : పవన్ వెనక తెలుగు సినీ ఇండస్ట్రీ!

    Pawan Kalyan : రాజకీయాలు, సినిమాలు రెండు బొమ్మాబొరుసులాంటివే. సినిమాల్లో రాణించిన...

    Megastar Chirajeevi : ‘విశ్వంభర’ నుంచి చిరంజీవి న్యూ లుక్ లీక్..

    Megastar Chirajeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా షూటింగ్...