29.8 C
India
Thursday, May 16, 2024
More

    Literary celebrations : ఈనెల 11న అన్ని జిల్లాల్లో సాహితీ వేడుకలు

    Date:

    Literary celebrations
    Literary celebrations, Srinivas Goud

    Literary celebrations : జూన్ 11న అన్ని జిల్లాల్లో సాహితీ వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ సాహితీ వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ మహసభలను నిర్వహించిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని పాలకులు తెలంగాణ కవులను అవమానపరిచారని విమర్శించారు. సాహితీ ఉత్సవాల్లో భాగంగా తెలుగు.. ఉర్దూ భాషల్లో పోటీలు నిర్వహించిన కవులను గుర్తింపు ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఉత్సవాల్లో కవులు.. సాహితీ వేత్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

    Share post:

    More like this
    Related

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    Indian 2 : ‘భారతీయుడు2’ రిలీజ్ డేట్ ఫిక్స్?

    Indian 2 : విశ్వనటుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు శంకర్...

    Palnadu News : బస్సులో మంటలు.. ఆరుగురి సజీవ దహనం..

    Palnadu News : పల్నాడులో బుధవారం తెల్లవారు జామున ఓ ప్రైవేటు...

    Pushpa 2 : ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో పుష్ప!

    Pushpa 2 : ఈ మధ్య కాలంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ మున్నూరు రవి

    Srinivas Goud : మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎక్సైజ్,  ...

    కేసీఆర్ కుటుంబం జోలికొస్తే తెలంగాణ అగ్నిగుండమే

    కేసీఆర్ కుటుంబం జోలికొస్తే తెలంగాణ అగ్ని గుండంగా మారుతుందని సంచలన వ్యాఖ్యలు...